I offer my deepest and most heartfelt tributes to the valiant Col Manpreet Singh, Major Ashish, and DSP Humayun, who made the ultimate sacrifice for our beloved nation in the harrowing #AnantnagEncounter. Words cannot express the profound sorrow and gratitude I feel for their unwavering dedication and supreme sacrifice. My heart aches for their grieving families.
@RSPraveenSwaero రాష్ట్రంలోనే క��కుండా ఖండాంతరాలు దాటి విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు కూడా ప్రశ్న పత్రం పొంది వచ్చి గ్రూప్ -1 పరీక్షను రాసారంటే అర్దం చేసుకోండి ఎంత అవినీతి జరిగిందో దీనిపై ముందుగా జవాబుదారీ ఉండి విచారణ పూర్తి చేయాల్సింద��� పోయి నిరుద్యోగుల దృష్టి మరల్చడానికే ఈ పరీక్ష #cancelgroup1,
తెలంగాణ బీయస్పీ శ్రేణులను నమ్మి,బీయస్పీ పట్ల తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు ముగ్ధులై, రాబోయే బహుజనరాజ్యంలో ప్రవీణ్ కుమార్ అనే నన్ను తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి గా ప్రకటించిన మా అధినేత్రి, ఉక్కు మహిళ గౌరవ బెహన్జీ, @Mayawati గారికి హృదయపూర్వక పాదాభివందనాల��.
🙏🙏🙏
ప్రదీప్ చంద్ర, ఆకునూరి మురళి, లాంటి నీజాయితీ అధికారులకు చేసిన అవమానాన్ని #KCR మర్చిపోయిండేమో గానీ,బహుజన సమాజం మరచిపోదు. మీరు ఎన్ని భవనాలకు బాబాసాహెబ్ పేరు పెట్టినా, ఆకాశమంత ఎత���తైన విగ్రహం నిర్మించినా, దళితులకు జరిగిన అవమానాలను, దోపిడీని మరచిపోం.ఎన్నికల్లో తగిన బుద్దిచెప్తాం👊
When the sound waves of this #swaero prodigy hit your heart, You will get goosebumps. If not, you aren’t a human. అరుదైన తన గళంతో కోట్లాది హృదయాలను జయిస్తున్న మన తరం అలెగ్జాండర్, రాంబాబు(Rambo) గారికి జేజేలు. Don’t stop here, bro. Yeh Dil Maange More😍 #PatammaRambabu
నిన్న #Hyd లో అరకొర సౌకర్యాల నడుమ జరిగిన పోలీసుసెలక్షన్లో మరణించిన లింగమల్ల మహేష్ మంచి క్రీడాకారుడు. తన పోలీసు కలను నిజం చేసుకోవడం కోసం ఉన్న ఒక ఎకరం పొలం కూడా అమ్మి కోచింగు తీసుకున్నా #KCR ప్రభుత్వపు కృూర విధానాల వల్ల ఆ కల నెరవేరకుండానే ఈ లోకం విడిచి వెళ్లిండు.😭 #Justice4Mahesh
ఈటీవీ వారు నిర్వహించే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో బహుజన వాదం గురించి పాట రూపంలో వివరించిన పాటమ్మతో రాంబాబు గారికి జై భీములు బహుజన వాదం అంటే సమానత్వం డాక్టర్ బాబాసాహెబ్ కలలుగన్న రాజ్యాధికారం
🐘💙💙💙
అందరికి జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. కష్టాల్లో ఉన్న కౌలు రైతులను, పేద రైతులను, రైతు కూలీలను కాపాడుకోవడమే #BSP ధ్యేయం. అన్నదాతలను దోపిడి నుండి విముక్తి చేయడాన���కి రాజీలేని పోరాటం చేస్తం. Happy National Farmers Day to All. Let’s strengthen the hands which have been feeding us.