ఊళ్ళో పెళ్ళికి వారెవరిదో హడావిడి అని మనం పెన్షన్ రూ.2000కు పెంచితే ప్రతిపక్షం వాళ్ళు తమదేదో కాపీ కొట్టారని గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళు చెబితేనే రూ.200 పెన్షన్ 5 రెట్లు పెంచి రూ.1000 చేశానా? వాళ్ళు చెబితేనే రూ.1000 ఉన్న పెన్షన్ రెట్టింపు చేసి 2000 చేశానా?
రాష్ట్రాన్ని లూటీ చేయడానికి బందిపోట్లు ఏకమయ్యారు. దుష్టశక్తులు ఎన్ని ఏకం అయినా తెలుగుదేశం చారిత్రక విజయాన్ని ఆపలేరు. ఈ ఎన్నికల యుద్ధంలో సర్వశక్తులతో మనం అనుక్షణం పోరాడాలి.
ఈ రోజు టెక్కలి నియోజకవర్గం, టెక్కలి పట్టణంలో నూతనముగా నిర్మించబడిన *200పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం* జరిపి అనంతరం టెక్కలి ప్రజలను ఉద్దేశించి సభలో మాట్లాడాను.
టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో నియోజకవర్గ స్థాయి *జయహో బీసీ సదస్సు*లో జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గౌతు శిరీష గారు తో కలిసి బీసీ లకు #telugudesam పార్టీ చేసిన మేలు వివరించడం జరిగింది.కుల వృత్తులుకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయడం జరిగింది
తెలుగుదేశం ప్రభుత్వం లో ఆటో రిక్షాలకు జీవితకాలం పన్ను మినహాయింపు చేసిన సందర్భంగా సంఘీభావంగా ఆటో డ్రైవర్లు ఆనందోత్సాహం ర్యాలీ లో నిమ్మాడ నుండి టెక్కలి వరకు ఆటో నడిపినందుకు చాలా ఆనందంగా ఉంది.
#jaitelugudesam#NCBN
No matter the Centre suspends us from the Parliament, lathi charges my compatriots at Jantar Mantar, and tries to muzzle the media reporting about us, the people will hear us. Our voices of protest shall continue ringing till the Centre is booted out of power.
#DhramaPoratam
విభజన హామీ కడప ఉక్కు పరిశ్రమపై నాలుగేళ్ళు కాలక్షేపం చేసిన కేంద్రం, చివరికి ఇచ్చే ఉదేశ్యమే లేదని చేతులెత్తేసింది. ఈ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై సీఎం @ncbn వెనక్కి తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణ బాధ్యత తీసుకుంటుందని అన్నారు. అన్నట్టుగానే ఈరోజు ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసారు
శ్రీకాకుళం జిల్లా, నిమ్మాడ గ్రామ పంచాయతీలో ఏర్పాటుచేసిన విలేజ్ పార్కు ఇది. నిజానికి మొదట ఇక్కడ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రం నుండి ఉత్త్పతి అయిన వర్మీ కంపోస్టు ఎరువులను ఉపయోగించి ఇక్కడి విశాల ప్రదేశంలో చుట్టూ ఉద్యానవనాన్ని పెంచాం.
As we kick off the winter session of the parliament, we continue our fight for the rights of Andhra Pradesh. We will continue to raise our voice for Justice and against the atrocious & unconstitutional actions of the @BJP4India government.
#APDemandsJustice#WinterSession
Congrats to KCR Garu & @trsonline for a huge mandate.
I respect the verdict given by the people of Telangana.
Our party workers & leaders need to introspect. We shall work harder in taking our vision to ppl in the future.
Good luck @KTRTRS@RaoKavitha.
#AssemblyElections2018
నేడు తిరుపతి లో జరిగిన పేదరికంపై గెలుపు ఆదరణ పధకం 2 రుణాల పంపిణీ సమావేశం లో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు తో .బి.సి లు అభివృద్ధి కి టీడీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాము.
Desperate times for desperate people as @KTRTRS spouts blatant lies for power. Truth of who developed Hyderabad is as obvious as certainty of @trspartyonline defeat. KTR knows @ncbn Garu opened up Hyderabad to the world. He must realise people will close TRS chapter soon
@JaiTDP
Ex-President and ex-CEA who have closely worked with Centre come out strongly against its economic management & noteban. If their views & the massive farmers' march to Delhi won't make them see the reality of their disastrous governance, not sure what will #noteban#Dillichalo