మన ఊరు, మాట, మంతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారు. కొద్ది రోజులుగా YCP ఒక క్రైమ్ కి కులాన్ని అంటగట్టి చేస్తున్న ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టారు. 👍🏻
మాది రౌడీలు, గూండాలను వెనకేసుకొచ్చే ప్రభుత్వం కాదు
•అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా ఉంటాం
•నాయకులకి ఫ్లెక్సీల ఏర్పాటు మీద కంటే పని మీద శ్రద్ధ ఉండాలి
•విద్యార్ధుల ఆలోచనలు, ఆవిష్కరణలు వెలుగులోకి తెచ్చే వేదిక అవసరం
•కాకినాడలో మన ఊరు.. మాటా మంతి కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. నన్ను దయచేసి కులానికి పరిమితం చేయకండి!
"ఎవడో క్రిమినల్ తప్పు చేస్తే దానికి నేను బాధ్యత వహించాలా? 14 ఏళ్ల ఆడబిడ్డను రేప్ చేసినవాడిని నేను వెనకేసుకు రావాలా?! ఇలాంటి వాళ్ళను వెనకేసుకు రావడానికి సిగ్గుండక్కర్లే.
— ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
#PawanKalyan #AndhraPradesh #NoToCastePolitics #Janasena
I am again saying, kalyan ki edo information telusu which we dont know, he is going on with full force from last couple of weeks and now comes this statement.
Did he smell conspiracy?