CM Revanth Reddy Garu is taking Future City to the global stage! The Invest Telangana Global Summit 2026, scheduled for December 7–9, will bring Fortune 500 CEOs and global investors to Telangana, with new investment agreements and opportunities for convention centres.
రేవంత్ రెడ్డి గారు ఆహార భద్రతను కాపాడుతూనే పౌల్ట్రీ రైతులకు అండగా నిలుస్తున్నారు. వాళ్ల సమస్యల్ని గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటూ నిజమైన పరిష్కారాలు చూపిస్తున్నారు. మాటలు కాదు.. చేతల్లో చూపించే నాయకత్��ం అంటే ఇదే! 🔥❤️
10 ఏళ్లు BRS తెలంగాణ నీళ్లు, ఉద్యోగాలు, ప్రభుత్వ నిధుల విషయంలో ఏం చేసింది? ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నారా? ముందు మీ 10 ఏళ్ల పాలనకు లెక్క చెప్పండి.. ఆ తర్వాతే ఎదుటివాళ్లను ప్రశ్నించండి! 🔥
10 ఏళ్లు BRS పాలన చేసినా ఫలితం సున్నా! ప్రాజెక్టులన్నీ అర్ధాంతరంగానే ఆగిపోయాయి కానీ కాంట్రాక్టర్ల జేబులు మాత్రం నిండిపోయాయి. ఇదేనా BRS చెప్పే అభివృద్ధి? 🔥
కష్టపడి పేరు తెచ్చుకునేవాళ్లు కొందరైతే… ఎదుటివాళ్లని కిందకి లాగాలని చూసి గుర్తుండిపోయేవాళ్లు ఇంకొందరు! కాలం అన్నీ గుర్తుపెట్టుకుంటది బిడ్డా! 💥🔥 @revanth_anumula
3,200 KM ప్రయాణం చేసి గీతమ్మ కోసం రావడం అంటే మామూలు విషయం కాదు బాస్! ఇది ప్రేమకి, ఆప్యాయతకి అసలైన నిదర్శనం. రేవంత్ రెడ��డి గారి ఈ లవ్ స్టోరీ చూస్తుంటే నిజంగా సినిమా కథే గుర్తొస్తుంది! 😍❤️
KFin Technologies, one of India’s leading financial services technology companies, is shifting its corporate office from Nanakramguda to Rajapushpa West Avenue in Kokapet, effective December 1.
The company has leased over 2.42 lakh sq. ft. of office space, with a long-term rental commitment of nearly ₹283 crore.
The move reflects how rapidly Hyderabad’s western corridor is developing, with Kokapet emerging as a preferred address for large corporate offices. For a city already home to some of the biggest names in technology and financial services, this is another sign of its expanding commercial footprint.
తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ.. పోరాడింది గద్దర్, జయశంకర్, బెల్లి లలిత లాంటి మహనీయులు. కానీ క్రెడిట్ మాత్రం మీ అయ్యకా టిల్లు?!
త్యాగం ఒకరిది.. ప్రచారం మీదా?
Amber Cheruvu in Pragathinagar once spread across 162 acres. Over time, that area shrank to just 121.2 acres. HYDRAA is now working to reverse the damage.
With Commissioner A.V. Ranganath attending the groundbreaking ceremony, restoration work has begun with plans to recover the lake’s spread to 135.8 acres, clear accumulated waste and silt, and restore six rainwater inlets.
The project also envisions walking tracks, open gyms, children’s play areas, boating facilities and recreational spaces, giving nearby residents a much better public space.
From reclaiming lost lake area to improving how rainwater enters and sustains it, HYDRAA is addressing the problems that have gradually reduced Amber Cheruvu’s capacity and usefulness.
@Comm_HYDRAA
#HYDRAA
This is absolute humiliation
KTR was at the ABP News Summit, busy attacking Revanth Reddy, when the anchor Megha Prasad suddenly addressed him as Revanth Reddy himself
Bro was left completely speechless. You could almost see the humiliation on his face
Feeling sorry for him! 💔