"ఆధునిక రావణుడిని గెలిపిస్తారంట!” 😂
@AmbatiRambabu గారు, ముందు మీ సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో గెలవడం పైన శ్రద్ధ పెట్టండి. అసలే మొన్న వైసీపీ కాపు నేతలంతా కలిసి మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా తీర్మానం చేసుకున్నారు అంట కదా!
rape and murder chesinodu bane unnadu
cover up chesi evidence lu cheripesina rendu parties baane unnay
genuine ga fight chesina mana meeda case lu @PawanKalyan
హలో @RaoKavitha
నీ పేరు ముంగట కల్వకుంట్ల అనే ఇంటి పేరు లేకపోతే నిన్ను పక్కింటోడు కూడా గుర్తు పట్టడు.. అసోంటి నువ్వు భారతదేశం గర్వించదగ్గ నాయకులు మా అన్న @PawanKalyan గారిని లేనిపోని మాటలంటున్నవ్, ఖబర్ధార్ వ్యక్తిగత దుషనులు చేస్తే అసలు ఊకోమ్ ఖబర్ధార్. @JSPTelangana@JanaSenaParty
సామాన్యుడి గొంతుకగా... ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా...
నేటి నుండి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో "జనవాణి" ప్రారంభం.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, వినతులను నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావడానికి జనవాణి వేదికగా నిలవనుంది.
సమయం: ప్రతిరోజు ఉ-10:30 గం.ల నుండి సా-5:00 గం.ల వరకు
స్థలం: 8-1-246/2, మల్కం చెరువు సమీపంలో, మణికొండ, హైదరాబాద్.
#JanaVaaniJanaSenaBharosa #JanaSenaTelangana
Happy father’s day nanna 🫂
I know you were proud of me always but i am sure you would be little more proud now..thank you for this life you gave me also for the ethical and moral values you taught me …Forever my HERO…Love you loads ❤️
#mydadmyhero
Met with Andhra Pradesh Deputy CM Shri @PawanKalyan ji today on Delhi.
We held very productive discussions on the sustainable development of the state.
రాజ్యసభకు జనసేన పార్టీ అభ్యర్థిగా శ్రీ లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర శాసన సభ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శ్రీమతి వనితా రాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు, ఎమ్మెల్యేలు శ్రీ నక్కా ఆనందబాబు, శ్రీ ఎన్ ఈశ్వర రావు పాల్గొన్నారు. శ్రీ లింగమనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని శ్రీ పులపర్తి రామాంజనేయులు, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ బొమ్మిడి నాయకర్, శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్
దేవ వరప్రసాద్, శ్రీ కొల్లు రవీంద్ర, శ్రీ నాదెండ్ల మనోహర్, శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్, శ్రీ నక్కా ఆనంద బాబు, శ్రీ ఎన్ ఈశ్వర రావు ప్రతిపాదించారు.
నామినేషన్ దాఖలు సందర్భంగా ఉప సభాపతి శ్రీ రఘురామ కృష్ణంరాజు, ఎంపీలు శ్రీ వి బాలశౌరి, శ్రీ టి ఉదయ్ శ్రీనివాస్, శాసన మండలి విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు, శ్రీ గిడ్డి సత్యనారాయణ తదితరులు శ్రీ లింగమనేని రమేష్ కు అభినందనలు తెలిపారు.
- బి ఫామ్ అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
శనివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా శ్రీ లింగమనేని రమేష్ బి ఫామ్ అందుకున్నారు. నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా శ్రీ రమేష్ కు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన శ్రీ లింగమనేని రమేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. 💐
2015 నుంచి @JanaSenaParty అనుబంధం కలిగి, పార్టీ సిద్ధాంతాలపై విశ్వాసంతో అన్ని పరిస్థితుల్లోనూ అండగా నిలిచిన మీకు ఈ అవకాశం దక్కడం ఆనందంగా ఉంది.
We understand that keeping up with long press notes can be time-consuming. To ensure every Janasainik and citizen stays easily updated, the latest @JanaSenaParty letterhead is now available in audio format.
🔊 Listen Now :