Warmest birthday greetings to our Hon’ble Union Home Minister Shri @AmitShah Ji on his birthday.
Your unwavering dedication, strong leadership, and tireless efforts for the nation’s security and unity continue to inspire us all.
Wishing you good health, happiness, and many more years of service to our great nation.
నన్ను ఓడించాలని ప్రయత్నం చేసే వారి గురించి నేను పట్టించుకోను. టైం వేస్ట్ చేసుకోను. విజయవాడను రాజకీయ రాజధానిగానే కాదు అభివృద్ధి చెందిన నగరంగా మార్చటమే నా ధ్యేయం.
-Telugu360తో వంగవీటి రాధా
#VangaveetiRadha#Vijayawada
గుంటూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గారు ఎంపిక కావడం సంతోషకరం. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటోంది. అదే స్ఫూర్తితో గుంటూరు కార్పొరేషన్‌ను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
#Gallamadhavi #GunturWestMLA #TDP #NDA #GunturMayor #MuncipalElections @iTDP_Official@naralokesh@ncbn
మచిలీపట్నం నగరంలోని 1, 2, 3 డివిజన్లలో పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు గారు, కూటమి మేయర్ అభ్యర్థి అబ్దుల్ అబిదా గారు, 1వ డివిజన్ అభ్యర్థి వంపుగడల చరణ్ గారు, 2వ డివిజన్ అభ్యర్థి ఈవన మణిబాబు గారు, 3వ డివిజన్ అభ్యర్థి శొంటి కృష్ణ ప్రసాద్ గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాను.
#electioncampaign #machilipatnammunicipality #ministerkolluravindra #kolluravindra
పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులకు బీ-ఫారాలను అందజేసి, అనంతరం అభ్యర్థులతో కలిసి నగర పంచాయతీ కార్యాలయంలో వాటిని సమర్పించాను.
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
జై తెలుగుదేశం! జై కూటమి!
•నామినేషన్లు వేయకుండా తమకు టీడీపీ అడ్డుపడుతోందని ప్రచారం చేస్తోన్న వైసీపీ ఆరోపణలకు చెంపపెట్టులా కోన రఘుపతి వ్యాఖ్యలు
•ప్రశాంతమైన వాతావరణంలో స్థానిక సంస్థలకు తమ పార్టీ నుంచి అభ్యర్ధులు నామినేషన్లు వేసినట్లు తెలిపిన కోన రఘుపతి
•రిటర్నింగ్ అధికారులు, నామినేషన్ వేసేందుకు చేసిన ఏర్పాట్లను ప్రశంసంపించిన కోన రఘుపతి...
అడ్డుకోవడం అంటే ఇదేనా @YSRCParty@ysjagan గారు???
#TeamBTF
#BangaloreTDPForum
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన వైసీపీ సీనియర్ నేత, గుంటూరు పార్లమెంట్ వైసీపీ ఉపాధ్యక్షుడు, దుగ్గిరాల మాజీ ఎంపీపీ వడ్డేశ్వరపు రజనీకాంత్ నియోజకవర్గ శాసనసభ్యులు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు
#NaraLokesh#AndhraPradesh
కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భవానీ భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. దుర్గమ్మ దర్శనానికి వస్తూ భక్తులు మృత్యువాత పడటం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 1/2
•విధ్వంసాలు సృష్టించి, కోర్టులకు వెళ్లి స్థానిక ఎన్నికలను అడ్డుకోవడమే గొడ్డలి పార్టీ ఆలోచన అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు
•శాంతిభద్రతల పరిరక్షణలో ఏపీ పోలీసు శాఖ దేశానికే ఆదర్శంగా నిలవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు
•ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయని.. ఆ ప్రభావం నిత్యావసరాలపై పడకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
•దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన వైసీపీ సీనియర్ నేత, గుంటూరు పార్లమెంట్ వైసీపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వడ్డేశ్వరపు రజనీకాంత్ బుధవారం మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు
•పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి నివేదికలు అందిన తర్వాత పరిశీలించి గురువారం నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#NDAstandsTogether#APLocalBodyElections#AndhraPradesh
Joint Statement By NDA Partners...
కుట్రలతో ఎన్నికలను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యం!
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించి, మంచి నాయకులను ఎన్నుకునే అవకాశం ప్రజలకు కల్పించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం.
#CheppaamChestunnaam#APLocalBodyElections
"చెప్పాం... చేస్తున్నాం" అన్న నినాదంతో స్థానిక ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చింది కూటమి ప్రభుత్వం. మాట నిలబెట్టుకున్నాం కాబట్టే గర్వంగా ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాం అంటోంది కూటమి ప్రభుత్వం. స్థానిక ఎన్నికల్లో కూడా తమను గెలిపించి జరుగుతున్న అభివృద్ధిని, ఇస్తున్న సంక్షేమాన్నీ కొనసాగేలా చూడమంటోంది.
#ChandrababuNaidu
#AndhraPradesh
విధ్వంసం సృష్టించి బాధితులుగా నటించడమే వైసీపీ రాజకీయం? : మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. https://t.co/GZuJd6CEYJ
ఆడలేక మద్దెల ఓడు అంటున్న గొడ్డలిపార్టీ నాయకులు : ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. https://t.co/SCegdOUP76
హింస రాజకీయాలే గొడ్డలిపార్టీ దినచర్య : స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. https://t.co/vdrSiUa0W4
గొడ్డలి పార్టీ 'కిడ్నాప్' డ్రామా బట్టబయలు..!
విశాఖపట్నం 14వ వార్డు వైసీపీ అభ్యర్ధి రెడ్డి కిరణ్మయి కిడ్మాప్ అయ్యారంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు.
అసలు జరిగింది ఏమిటంటే
14వ వార్డు అభ్యర్థి శ్రీమతి రెడ్డి జీవన్ కిరణ్మయి (27) తన భర్త దాసుతో కలిసి 21-10-2026న అరిలోవ పోలీసు స్టేషన్‌కు నేరుగా వచ్చారు. "17-10-2026న జీవీఎంసీ 14వ వార్డు అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరుపున నామినేషన్ వేశాను. అయితే, సొంత ఆస్తులు లేకపోవడం, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం మరియు పార్టీ నాయకుల నుంచి కూడా ఎలాంటి ఆర్థిక మద్దతు లభించకపోవడంతో ఆస్తులు అమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేయడం ఇబ్బందికరమని గ్రహించాను, అందుకే నా వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛందంగానే పోటీ నుంచి తప్పుకుంటున్నాను" అని స్పష్టం చేశారు.
తప్పుడు ప్రచారాలు చేసిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుపై 14వ వార్డు అభ్యర్థి రెడ్డి జీవన్ కిరణ్మయి ఫిర్యాదు చేశారు. "ఆర్థిక సాయం చేయలేము" అని వైసీపీ హ్యాండ్ఇవ్వడంతో అభ్యర్థి పోటీ నుండి తప్పుకుంటే, దాన్ని కూటమి పార్టీలపై నెట్టే గొడ్డలి పార్టీ డ్రామా వీగిపోయింది.
గొడ్డలి పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు చేసిన 'కిడ్నాప్' ప్రకటనలన్నీ పచ్చి అబద్ధాలని ఆమె తేల్చిచెప్పారు. తన నిర్ణయం వల్ల కేకే రాజు, గొడ్డలి పార్టీ కేడర్ నుంచి ఇబ్బందులు వస్తాయని, తమకు పోలీసు రక్షణ కావాలని కోరారు.
వాస్తవాలు ఈ విధంగా ఉంటే గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాలకు పాల్పడుతున్నది. ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు.
#YCPFakeBrathuku
#APLocalBodyElections
#PsychoFekuJagan
#AndhraPradesh
#CheppaamChestunnaam#APLocalBodyElections
పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాల కోసం రూ.47,973 కోట్లతో పనులు చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. పట్టణాభివృద్ధిలో మరింత దూసుకుపోవాలంటే... కూటమి ప్రభుత్వానికి మరింత సహకారాన్ని అందించండి. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
.@YSRCParty ఆరోపణలకు వైసీపీ నేత కోన రఘుపతి వ్యాఖ్యలతోనే సమాధానం!
ప్రశాంత వాతావరణంలో తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు స్పష్టం చేసిన ఆయన, రిటర్నింగ్ అధికారులు చేసిన ఏర్పాట్లను ప్రశంసించారు.
#APLocalBodyElections#PsychoFekuJagan#AndhraPradesh