ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాలని,
మీ భవిష్యత్తు ఎల్లప్పుడూ సానుకూలతతో, ప్రకాశవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
మీరు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో తులతూగాలని,
మీ ప్రతి విజయవంతమై సమాజంలో శాంతి,
సామరస్యాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నాను.