మహేష్ బాబు గారికి వరల్డ్‌వైడ్ మార్కెట్ లేదు... అయినా కూడా రాజమౌళి గారు మహేష్ బాబు గారి మీద ఇంత అమౌంట్ ఇన్వెస్టు చేసి 55000 థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నారంటే ఈ సినిమాలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉండొచ్చు...లైక్ ప్రభాస్ కానీ రాంచరణ్ కానీ జూనియర్ N.T.R...@ssrajamouli
మరో రెండు గంటల్లో పూర్తికానున్న బుడమేరు గండ్లు పూడిక పనులు. గత 5 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న పనులు. 4 రోజులుగా గట్టుపైనే గడుపుతూ పూడిక పనులు శరవేగంగా జరిగేలా దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల.
#APGovtWithFloodVictims#VijayawadaFloods#CBNsFatherlyCare
#2024APFloodsRelief
#AndhraPradesh
మట్టి బొమ్మల తీపి గురుతులు :
అందంగా బొమ్మను చేసేయాలి అని మూడ్రోజుల ముందే మట్టితవ్వి చేతులు నొప్పొచ్చేలా పిసికి, పిసికి నానా బాధలు పడ్డా మొదటి బొమ్మ వచ్చేది కాదు.
ఏం చేస్తాం, చివరికి రెండో బొమ్మతో సరిపెట్టుకుని ఆనందంగా పండగ చేసుకోవడమే. పుస్తకాలన్నిటికీ పసుపు పూసేయడమే “చవితి”
బాధల్లో ఉన్న మనిషికి సాయం చేయడానికి వస్తున్న అందరూ ఇలాగే కనిపిస్తున్నారు నాకు.
“దైవం మానుష రూపేణా”
అందరికీ భగవంతుని సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని కొరుచూ…
“వినాయక చవితి శుభాకాంక్షలు”
వరద సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తడిసిన ఇళ్లలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తడిచిన విద్యుత్ స్తంభాలు, లైన్లు, స్టార్టర్లు ముట్టుకోకండి. చిన్నారులను విద్యుత్ వస్తువుల వద్దకు రానీయకండి. తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోకుండా అధికారులకు తెలపండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912కి కాల్ చేయండి.
#StaySafe #SafetyFirst #FloodSafety
#AndhraPradesh #APGovtWithFloodVictims
గడిచిన ఐదు రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి ఎంత తిరిగావో,ఎన్ని గడపలు తొక్కావో,ఎన్ని ఎత్తుపల్లాలు ఎక్కిదిగావో🙏🙏
ఈరోజు కాళ్ళు లాగుతున్నా మోము మీద చిరునవ్వు చెదరనివ్వకుండా అలా తిరుగుతానే ఉన్నావు,ఏమిచ్చి నీరుణం తీర్చుకోగలం అయ్యా🙏🙏....
#APGovtWithFloodVictims#VijayawadaFloods
#CBNsFatherlyCare
#2024APFloodsRelief
#NaraChandraBabuNaidu
#AndhraPradesh
Grateful to our Hon'ble PM @narendramodi ji for his strategic vision in attracting Singapore’s investments in India’s aviation and infrastructure sectors. These partnerships will not only strengthen our global connectivity but also boost job creation, enhance technological advancements, and position India as a hub for innovation. This is a key step in ensuring a prosperous future for the nation and its people. #AviationForGrowth #IndiaSingapore #GlobalPartnerships
మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించినందుకు గౌ|| ముఖ్యమంత్రివర్యులు
శ్రీ @ncbn గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ వారసత్వంగా గత ప్రభుత్వం నుండి వచ్చింది.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం, వీటి నడుమ మీ పాలనా దక్ష్యత, విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయం. ఇలాంటి సమయంలో మన ప్రజలను ఆదుకోవడం మన ప్రభుత్వంతో పాటుగా వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నాను. సహాయ కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్, RWS శాఖలు యుద్దప్రతిపదికన పాల్గొంటున్నారు. త్వరలోనే మనం ఈ సంక్షోభం నుండి బయటపడుతామని ఆశిస్తున్నాను.
#APGovtWithFloodVictims
#2024APFloodsRelief
ప్రభుత్వం ఇంత వ్యయప్రయాసలకు ఓర్చి వరద బాధితుల కోసం పని చేస్తుంటే, అన్నం తినే వాడు ఎవడూ విమర్శలు చేయడు. పెంపకాలు సరిగ్గా లేకపోతే ఇలాగే శవాలు మీద మరమరాలు ఏరుకుంటారు. మరమరాలు బ్యాచ్ ఇలాంటి సమయంలో కూడా విమర్శలు చేస్తే, అన్నం లేకుండా పోతారు .
- రాధా మనోహర్ దాస్
#APGovtWithFloodVictims
#VijayawadaFloods
#CBNsFatherlyCare
#2024APFloodsRelief
#AndhraPradesh