@KTRTRS కేటీఆర్ సార్ మీ పుట్టినరోజు సందర్భంగా మా గ్రామాన్ని ��దే మండలంలో ఇదే జిల్లాలో కొనసాగించాలి కోరుకుంటున్నాను దయచేసి ఈ సమస్యను త్వరగా పరిష్కరించండి సార్ ఇట్లు గ్రామ ప్రజలు గ్రామ యువత
@KTRTRS Hon’ble KTRsir, We are from Peddapalli District, Dharmapuri Constituency, Palakurti Zone Undeda, Muzampally, Maredupalli Village but we are in Palakurti Zone but we are currently arranging to merge the newly formed Rajarampally Zone in Jagittala District but people do not
@TelanganaCMO....🙏🙏మేము పెద్దపల్లి జిల్లా,ధర్మపురినియోజకవర్గం,పాలకుర్తి మండలం,ఉండెడ,ముజంపల్లి, మారేడుపల్లి గ్రామప్రజలం అయినమేము పాలకుర్తిమండలంలో ఉన్నాము,కాని ప్రస్తుతం నూతనంగా ఏర్పడే రాజారాంపల్లి మండలం జగిత్యాల జిల్లాలో కలపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కా���ి ప్రజలకీఇష్టంలేదు..
@Collector_PDPL మేము పెద్దపల్లి జిల్లా,ధర్మపురి నియోజకవర్గం,పాలకుర్తి మండలం, ఉండెడ,ముజంపల్లి,మారేడుపల్లి గ్రామప్రజలం అయినమేము పాలకుర్తిమండలంలో ఉన్నాము,కాని ప్రస్తుతం నూతనంగా ఏర్పడే రాజారాంపల్లి మండలం జగిత్యాల జిల్లాలో కలపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కాని ప్రజలు అంగీకరించడంలేదు.
@KTRTRS Hon’ble KTRsir, We are from Peddapalli District, Dharmapuri Constituency, Palakurti Zone Undeda, Muzampally, Maredupalli Village but we are in Palakurti Zone but we are currently arranging to merge the newly formed Rajarampally Zone in Jagittala District but people do not
@SVilasagaram@KTRTRS సార్ దయచేసి ప్రస్తుతం ఉన్న పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోనే కొనసాగించాలని నిరుద్యగులు మరియు గ్రామాల ప్రజలందరి తరుపున కోరుతున్నాము
@KTRTRS Hon’ble KTRsir,మేము పెద్దపల్లి జిల్లా,ధర్మపురి నియోజకవర్గం,పాలకుర్తి మండలం, ఉండెడ,ముజంపల్లి,మారేడుపల్లి గ్రామప్రజలం అయినమేము పాలకుర్తిమండలంలో ఉన్నాము,కాని ప్రస్తుతం నూతనంగా ఏర్పడే రాజారాంపల్లి మండలం జగిత్యాల జిల్లాలో కలపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కాని ప్రజలకీఇష్టంలేదు