Mr @KTRBRS నిన్న @INCIndia శ్రీమతి సోనియా గాంధీ గారి మీద అధికార దాహంతో అహంకారంతో నీ భజన చేసే చానల్స్ లో మాట్లాడటం కాదు.. దమ్ముంటే మాతో భహిరంగచర్చకు రా నీకు సబ్జెక్ట్ వుంది అని ఒప్పుకుంటాం.
@revanth_anumula@RahulGandhi
కొంతమంది పోలీసులు అధికార పార్టీ నాయకులకు కార్యకర్తల్లాగా పని చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదులను పోలీసులు తీసుకోవట్లేదు.
ఫిర్యాదులు తీసుకోవాలని, కోర్టు ఆదేశాలను చూపించి కేసు నమోదు చేయమంటే, పోలీసులు తిరిగి కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ���డాక, ఇలాంటి పోలీసులపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం అని పిసిసి అధ్యక్షులు @revanth_anumula గారు చెప్పడం జరిగింది.
- శ్రీ సామ రామ్మోహన్ రెడ్డి గారు,
టిపిసిసి అధికార ప్రతినిధి.
आधी आबादी, पूरा हक़ व हिस्सेदारी !
@iyc को ‘इंदिरा फ़ेलोशिप प्रोग्राम’ लाँच करने के लिए अनेकों बधाई।
यह पहल महिलाओं को भारतीय राजनीति में प्रवेश करने के लिए एक कारगर माध्यम बनेगी।
वो अपने साथ-साथ समाज में औरों के अधिकारों की रक्षा के लिए सशक्त होंगीं - आवाज़ उठा सकेंगीं।
🤝इस फ़ेलोशिप में पंजीकृत होने के ल��ए https://t.co/eYGkYyHY0d पर लॉग इन करें।
आजाद भारत में देश की बेटियों के सशक्तिकरण की दिशा में IYC की बड़ी पहल...
सकारात्मक सोच के साथ राजनीति में अपनी अलग पहचान बनाने और अपना हक और हिस्सेदारी पाने के लिए #IndiraFellowship के लिए आज ही अप्लाई करें।
https://t.co/akDvxesAWR
India will be truly successful only when women occupy equal space in our society.
#IndiraFellowship seeks to empower women & transform politics.
They must take their rightful place in politics and shape India’s destiny - Aadhi Aabadi, Poora Haq!
Join https://t.co/nroEn7xt5X
కెసిఆర్ గారి సొంత నియోజకవర్గం ములుగులో ఉన్నటువంటి ఉద్యాన విశ్వవిద్యాలయంలో అన్ని సౌకర్యాలు ���న్నాయని పేపర్లో రాశారు, వాస్తవానికి లైబ్రరీలో సరిపడినన్ని బుక్స్ లేవు, విద్యార్థులకు ఉపయోగపడే ఒక్క కంప్యూటర్ లేదు, బస్టాప్ లేదు, పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఏమి కూడా లేవు.
@TelanganaCMO
@urstrulyMahesh wish you many more happy returns of the day our super heart ❤️ staar..u r always inspired us..
..❤️People with a beautiful mind like you are very needed in this society.. You should always be beautiful and happy like this.
Once again happy birthday Anna ❤️
రాహుల్ గాంధీ గారు మీడియా మిత్రులను ఇలా అడిగారు..!!
- మీరు కూడా సంతోషంగా ఉన్నారు... ఏం జరుగుతోంది?
- You guys also seem happy… what is happening?
- आप भी खुश हैं...क्या चल रहा है?
#RahulGandhi
ప్రజలకు కాపలదరులుగా ఉండాల్సిన పోలీసులు, అధికార బీఆర్ఎస్ పార్టీకి కపాలదారులుగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం, వివక్ష ఒక యువకుడిని బలితీసుకుంది.
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో రాబోయేది @INCIndia@INCTelangana ప్రభుత్వమే.. కొట్లాడి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న రాష���ట్రం బారిగెట్లు, నిర్బంధాల మధ్య నలిగిపోతుంది. రాష్ట్రా కళ సాకారం కాంగ్రెస్ పార్టీయే స్వేచ్చాయుత ప్రజాస్వామిక తెలంగాణ ఏ��్పాటుకు కృషి చేస్తుంది.
@revanth_anumula