Birthday wishes to @urstrulyMahesh garu from all @PawanKalyan followers. Keep entertaining & enlightening us with your movies. Keep inspiring us with your charity work. #HBDSuperstarMahesh 💐
"కరోనా నుంచి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా?"
#JSPForStudents జనవరి 23వ తేదీ ఆదివారం @JanaSenaParty వీర మహిళా విభాగం ఆధ్వర్యం లో..
అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
కరోనా వ్యాప్తి వల్ల ఇతర రాష్ట్రాలు ఆన్లైన్ విద్యాబోధన చేపడితే మన రాష్ట్రంలో కనీసం జాగ్రత్తలు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని వ్యతిరేకిస్తూ, ఆన్లైన్ ద్వారా విద్యను బోధించి తగు జాగ్రత్తలు చేపట్టాలని నిరసన దీక్ష చేపట్టిన తిరుపతి జనసేన నాయకులు.
💥 కోవిడ్ తో బాధ పడుతున్న పేషంట్స్ కి ఉచిత భోజనం 💥
మాకు మీ ఇంటి లొకేషన్ మరియు కోవిడ్ రిపోర్ట్ whatsapp(8886686000) చేస్తే చాలు, మేము కమ్మనైన ఇంటి భోజనం వండి మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాము. మేము ఎటువంటి డబ్బులు తీసుకోము.
మా సర్వీస్ ఈ క్రింది లొకేషన్స్ లో మాత్రమే