అమలాపురంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు – ఆజాద్ ఫౌండేషన్‌కు ఉత్తమ సేవా ప్రశంసాపత్రం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం ��నంగా నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో, జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ చేతుల మీదుగా అందచేశారు.
*నలుగురి ప్రాణాలు కాపాడిన ఆంబోతుకు వైద్యం చేయించిన ఆజాద్ ఫౌండేషన్*
జనవరి 24 ఉదయం ఎర్రవంతెన దిగువన ఓ కారు అతివేగంగా వచ్చి రోడ్డు పక్కన ఉన్న ఆంబోతును ఢీకొట్టి, అనంతరం గోడను ఢీకొంది.
#amalapuram#konaseema#savelife
కిమ్స్ లో తోట లక్ష్మీ అనే పేషెంట్ కి హర్ట్ సర్జరీ హర్ట్ సర్జరీ కి A+ రక్తం లైవ్ లో కావాలి అని ఆజాద్ పౌండేషన్ ని సంప్రదించడం జరిగింది. ఆజాద్ పౌండేషన్ అధ్యక్షులు ఆజాద్ నాగసుధ కొండ సెక్రటరీ ఈవని విశ్వేశ్వర శర్మ మహేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది
ఈరోజు అల్లూరి ��ీతారామరాజు జయంతి సందర్భంగా పల్లంకుర్రు అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వారు ఆజాద్ పౌండేషన్ ద్వారా ప్రజలకు అందించిన సేవా కార్యక్రమాలను గుర్తించి గౌరవ పురస్కారం తో సత్కరించడం జరిగింది. ఆజాద్ పౌండేషన్ సెక్రటరీ ఈవని విశ్వేశ్వర శర్మ గారు నేను సంయుక్తం గా తీసుకోవాలి
: మన ఆజాద్ ఫౌండేషన్ సభ్యుడు దంగేటి రమణగారు
సాయి రవీంద్ర హాస్పిటల్ లో ఈరోజు ఎమర్జెన్సీ గా బ్లడ్ అవసరం ఉన్నందున ఆపరేషన్ నిమిత్తం ఇవ్వటం జరిగింది ♥️🙏🏻🙏🏻
#amalapuram#konaseema
అత్యవసరంగా ఒక పేషెంట్ కి O పాజిటివ్ రక్తం అవసరం అని ఫోన్ చేసిన వెంటనే స్పందించి రక్తదానం చేసిన మా మిత్రుడు కోలా ప్రసాద్ గారికి ఆజాద్ పౌండేషన్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ
మీ
ఆజాద్ పౌండేషన్ అధ్యక్షులు
ఆజాద్ నాగ సుధ కొండ
అత్���వసరంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఒక పేషెంట్ కి రక్తం అవసరం అని ఫోన్ చేసిన వెంటనే స్పందించి రక్తదానం చేసిన DSP గారి డ్రైవర్ నాగేశ్వరరావ��� గారికి ఆజాద్ పౌండేషన్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ
మీ
ఆజాద్ పౌండేషన్ అధ్యక్షులు
ఆజాద్ నాగ సుధ కొండ
ఈరోజు సాయంత్రం 4 గంటలకు అమలాపురం భగత్ సింగ్ సెంటర్ (ముమ్మిడివరం గేటు) నందు భ��త్ సింగ్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. కావున అందరూ హజరు అయ్యి మహనీయులుకి నివాళులు అర్పించవలసింది గా కోరుతూ
మీ
ఆజాద్ పౌండేషన్ అధ్యక్షులు
ఆజాద్ నాగ సుధ కొండ
ముఖ్య మంత్రి @ncbn చంద్రబాబుగారికి @PawanKalyan గారికి మంత్రి వర్యులు @naralokesh గారికి అమలాపురం పట్టణంలో ఈదరపల్లి వంతెన చాల ప్రమాదకరం గా తయారు అయ్యింది. కూలిపోయే విధంగా ఉంది. మా ప్రాణాలు కాపాడండి. కనీసం ఈ వంతెన అయిన నిర్మాణం చెయ్యండి
Please save lifes