మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని ఆధ్యాత్మిక చైతన్యంతో అధిగమిస్తే ప్రతి మనిషి మహా శివుడే.
హర హర మహాదేవ🔱
అలా ఈ మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ అంతర్ముఖులై ఆ శివ తత్త్వాన్ని అనుభూతి చెందుతారని కోరుకుంటూ...
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
Happy #Mahashivratri ✨
ఓం నమః శివాయ.
అమలాపురంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు – ఆజాద్ ఫౌండేషన్‌కు ఉత్తమ సేవా ప్రశంసాపత్రం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం ఘనంగా నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో, జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ చేతుల మీదుగా అందచేశారు.
*నలుగురి ప్రాణాలు కాపాడిన ఆంబోతుకు వైద్యం చేయించిన ఆజాద్ ఫౌండేషన్*
జనవరి 24 ఉదయం ఎర్రవంతెన దిగువన ఓ కారు అతివేగంగా వచ్చి రోడ్డు పక్కన ఉన్న ఆంబోతును ఢీకొట్టి, అనంతరం గోడను ఢీకొంది.
#amalapuram#konaseema#savelife
శ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి.
ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పల్లంకుర్రు అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వారు ఆజాద్ పౌండేషన్ ద్వారా ప్రజలకు అందించిన సేవా కార్యక్రమాలను గుర్తించి గౌరవ పురస్కారం తో సత్కరించడం జరిగింది. ఆజాద్ పౌండేషన్ సెక్రటరీ ఈవని విశ్వేశ్వర శర్మ గారు నేను సంయుక్తం గా తీసుకోవాలి
@venkate17052720@ministersubashv@YSRCParty కార్పోరేటర్ కి మినిస్టర్ కి తేడా తెలియదు ఏమో నీకు అందూకే 11 సీట్లు వచ్చాయి. మీ పార్టీ కి సుభాష్ గారు మినిస్టర్ ఆయన స్థాయి కి మీ జీవితాలు సరిపొవు
Dear @sreekanth324, Through you, I would like to reach out to each and every social media handle and all the supporters who has stood by me and @JanaSenaParty and would like to convey my heartfelt gratitude to you all, for standing by me and supporting me through thick and thin.
My love for our ‘Motherland Bharath’ makes me to go against all odds to establish Dharma.
Thank you all once more for being a part of our incredible journey.
ముఖ్య మంత్రి @ncbn చంద్రబాబుగారికి @PawanKalyan గారికి మంత్రి వర్యులు @naralokesh గారికి అమలాపురం పట్టణంలో ఈదరపల్లి వంతెన చాల ప్రమాదకరం గా తయారు అయ్యింది. కూలిపోయే విధంగా ఉంది. మా ప్రాణాలు కాపాడండి. కనీసం ఈ వంతెన అయిన నిర్మాణం చెయ్యండి
Please save lifes
అమలాపురం : 28 వార్డు
శ్రీ బాలా గణపతి విద్యార్థి సంఘం :1964
దుడ్డు వారి అగ్రహారం టెలిఫోన్ ఎక్స్ చేంజ్ విద్యుత్ దీపాల వెలుగులో స్వామీ వారి మండపానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి
స్వామీ వారిను దర్శించుకున్నారు అనంతరం తీర్థ ప్రసాద స్వీకరించారు