How to improve Voting %:
ఎన్నికల్లో ఓటు వేసిన వారికి "Vote వేసినట్టు" EC ఒక గుర్తింపు card & number ఇవ్వాలి. ఈ card వచ్చే ఎలక్షన్స్ వరకు validity ఉండాలి. Vote వేయని ప్రతీ వర్గానికి Vote విలువ తెలిసేలా taxes వేయాలి. ఆ కార్డ్ ప్రతీ కేంద్ర & రాష్ట్ర పథకాలకు వర్తింప జేయాలి.
(1/3)
ఈయన ఒక BC గౌడ బిడ్డను వైసీపీ వాడు పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే స్పందించడు..
ఒక గొర్రెల కాపరిని వైసీపీకి చెందిన మాజీమంత్రి కొడుకు బైక్ తో గుద్ది చంపేస్తే స్పందించడు..
అటువంటి ఇతను BC గర్జన అని సభలు పెడతాడు. నకిలీ నిరాహార దీక్షలు చేస్తాడు.
ఇతను BCల కోసం పనిచేస్తున్నాడా.లేక వైసీపీ కోసం పనిచేస్తున్నాడా..???
మళ్ళీ మేము BC లమని చెప్పుకుంటాడు ....
@VKBandaru18 bro, అప్పుడప్పుడు టీడీపీ కి సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటాయి ఆమె మాటలు. ఇప్పుడు ఇలా Jr.NTR ను విమర్శిస్తే టీడీపీ ఆమెతో అలా మాట్లాడించింది అని జనాలు& Jr.NTR Fans అనుకుంటారు. ఇలాంటి తెలివితక్కువ, దిక్కుమాలిన వీడియోస్ చేయొద్దు అని ఆమెకు చెప్పండి. ఈ వీడియో డిలీట్ చేయించండి.
@krishnakatika@JaiTDP సనాతన ధర్మంలో (వేదాలు, భగవద్గీత, పురాణాలలో) "కర్మ" (మానవ ప్రయత్నం) మరియు "ఆత్మవిశ్వాసం" కి సమానమైన ప్రాధాన్యత ఇచ్చారు. దేవుడు కేవలం కూర్చున్న వాడికి అద్భుతాలు చేయడని, తనను తాను నమ్ముకుని కష్టపడేవాడికే అండగా ఉంటాడని హిందూ శాస్త్రాలు చెబుతాయి.
నెల్లూరులో లైవ్ ఆపేసిన వీడియో ఇదే!!
"హంద్రీ-నీవా గురించి కనీస అవగాహన కూడా మన వైకాపాకు లేదు. మొదట మనం హంద్రీ-నీవా మీద క్లారిటీ తెచ్చుకోవాలి.ప్రస్తుతం మనం డిఫెన్స్ లో ఉన్నాం. కూటమి ప్రభుత్వమే రాయలసీమపై నిజంగా దృష్టి పెట్టింది. బాలక్రిష్ణ హిందూపురానికి mla రావడం నుండి, ప్రస్తుత ప్రభుత్వం దాదాపు 3000 కోట్ల రూపాయలను ప్రాజెక్టుల అభివృద్ధికి ఖర్చు చేస్తోంది. మనం పైసా ఖర్చు చేయలేదు, దీని మీద మనం దృష్టి పెట్టాలి" అని విశ్వేశ్వర రెడ్డి చెబుతుంటే, పక్కన ఐదేళ్లపాటు రోజూ గుడ్ మార్నింగ్ వీడియోలతో స్కిట్లు వేసి, ఇప్పుడు తనకు గుడ్మార్నింగ్ చెప్పే వారు లేక మొహం వాచిన కేతిరెడ్డి మొహంలోని హావభావాలు గమనించండి.
ఇక సజ్జల మొహంలో నెత్తురు చుక్కలేదు. సాక్షి క్రూ కెమెరా మ్యాన్ ఆ ఎర్రబారిన మొహాన్ని చూసి టక్కున లైవ్ కట్ చేశారు. సాక్షిలో కూడా విశ్వేశ్వర రెడ్డి మాటలను తొలగించేశారు. కోపంతో వైకాపా సోషల్ మీడియాలో విశ్వేశ్వర రెడ్డి కనిపించే ఒక్క ఫోటోను కూడా పెట్టలేదు.
ఏమిటో ఈ మధ్య తరచూ నెల్లూరులో వైకాపా అభాసుపాలవుతోంది. గతంలో జగన్ నెల్లూరు పర్యటనలో జనం రాలేదని, ఏకంగా చిత్తూరులోని బంగారుపాళ్యం గ్రాఫిక్స్ మిక్సింగ్ చేసి ప్రసారం చేసి అడ్డంగా దొరికిపోయారు. వాస్తవాలు మాట్లాడుతున్న సొంత నేత లైవ్ కట్ చేసిన వీడియో ఇలా బయటకు వచ్చింది.
రాయలసీమ ఎత్తిపోతల గురించి రాయలసీమలో ఇలాటివి పెడితే ఎవరూ రాక, డ్రైవర్లు కూడా కునికిపాట్లు పడుతూ కనిపించిన వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. అందుకని వెరైటీగా నెల్లూరులో రాయలసీమకు జగన్ చేసిన ఉత్తిపోతల మీటింగ్ పెడితే, విశ్వేశ్వర రెడ్డి తలంటి, నిజాల ఎత్తిపోతలతో నిష్టూరపడ్డాడు. మింగుడు పడని వైకాపా మారదని, మార్చలేమని వైకాపా నేతలకు కూడా తెలుసు.
#Chandrababunaidu #TDPTwitter
#Andhrapradesh
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్యటించారు. ధవళేశ్వరం వద్ద సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 117 కొత్తగేట్ల ఏర్పాటు పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరించారు... అనంతరం పిచ్చుకులంకలో కొత్తపేట నియోజకవర్గం రైతులతో ముఖాముఖి అయ్యారు. కార్యక్రమంలో మంత్రులు, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
#FarmersFriendlyGovt
#ChandrababuNaidu
#AndhraPradesh
#YcpCriminalPolitics
నేరాలు చేసి పారిపోవడంలో గొడ్డలి పార్టీ నేతలకు, వారి కుటుంబాలకు జగనే ఆదర్శం. సింగయ్య అనే వృద్ధుడిని కారుతో తొక్కించేసి బెంగుళూరు పారిపోయిన జగన్ మాదిరిగానే...
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అతివేగంతో బైకు నడిపి డి.దానయ్య అనే గొర్రెల కాపరిని గుద్ది చంపేసి... జగన్ మాదిరిగానే ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్.
#PsychoFekuJagan
#AndhraPradesh
2 bafoons @RGVzoomin@K_Nageshwar "దేశభక్తి అంటే" అనే అంశంపై చర్చ
(2:31 min)"దేశంలో ముస్లిం లు శత్రువులు" అంట.
కొంతమంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ హిందువులను శత్రువులుగా చూస్తున్నారు అని తెలిసినా ఆ విషయం చెప్పలేని హిందూ వ్యతిరేకి & పిరికి సన్నాసి "K.నాగేశ్వర్".
ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు
మంచి పనులు చేస్తే ప్రజలు గుర్తు పెట్టుకుంటారనేదానికి గోదావరి జిల్లాలే ఆదర్శం
గోదావరి డెల్టాను పరిరక్షించేందుకు ధవళేశ్వరం బ్యారేజ్ ఆధునికీకరణకు చర్యలు చేపట్టాం.
రూ.153 కోట్లతో 117 కొత్త గేట్లు అమర్చుతున్నాం..
రైతులకు భద్రత, భరోసా కల్పించేందుకు ముందుంటామని చెబుతున్నా :: బాబు గారు
@ShavulT సమాజాన్ని రక్షించేది కూటమి ప్రభుత్వం??
సమాజాన్ని TDP రక్షించదా @PattabhiRamK1 గారు?
"TDP కూటమి ప్రభుత్వం" అనొచ్చు కదా! "TDP" పదం వాడితే జనసేన, BJP దూరం అవుతాయని అని భయమా?
NDA అంటే జనాలందరికీ "BJP" నే గుర్తుకు వస్తుంది.
కేంద్రంలో "NDA" అనాలి AP లో "TDP కూటమి" అని అనాలి.
కెసిఆర్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక లంగా ప్రాజెక్టు🤡👇
✍️ఈ ప్రాజెక్టు ని కెసిఆర్ డిజైన్ చేసాడు.
✍️సీనియర్ ఇంజినీర్లు ఏదైనా తప్పులు గురించి చెప్తే, వాళ్ళ మాటని లెక్క చేయకుండా.. ఆ ఇంజినీర్లు ని కెసిఆర్ చులకన గా మాట్లాడేవాడు.
✍️ఏ ఇంజినీర్ అయినా కొంచం గట్టిగా మాట్లాడితే, వాళ్ళని కెసిఆర్ ట్రాన్స్ఫర్ చేసేవాడు.
✍️ఆ ప్రాజెక్టు లో 1000 శాతం తప్పులు ఉన్నాయి.
✍️ఈ ప్రాజెక్టు తో నీళ్లు ఇవ్వాలి అంటే, ఒక్కో ఎకరానికి ఒక్క సీజన్లో లో.. 2 లేదా 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది.
✍️1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రాజెక్టు కి. కానీ, అది అసంపూర్ణం గానే ఉంది. నిర్మించింది కూడా పని చేయటం లేదు.
@iTDP_Official@ysjagan@YSRCParty@ImYanamala ఇప్పుడు పాత వీడియోస్ , CBN ని & లోకేష్ గారిని విమర్శించే వీడియోస్ షేర్ చేయాల్సిన అవసరం ఏంటి? వార్డు ఏంటో అందరికీ తెలుసు కదా.
#WorldPopulationDay#ChandrababuNaidu
నైపుణ్యాలను నిరంతరం నేర్చుకుంటూ, మనల్ని మనం ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాలి. నేర్చుకోవడం అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ. ప్రతి ఒక్కరూ నిరంతరం కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.. మన దగ్గర సాంకేతికత ఉంది, విజ్ఞానం ఉంది, అపారమైన అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంది..
#AndhraPradesh
రావణ్ అని కూడా నేను అనను ఎందుకంటే రావణుడు బ్రాహ్మణుడు, గొప్ప శివ భక్తుడు
అందుకే నేను అతన్ని Joseph అనే అంటాను 🔥
విదేశీయులు కూడా గౌరవించే సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్ళను ఎలా తిట్టాలి అనిపించింది రా అసలు 🤦🏻♀️