@Amul_Coop what's happening, why are you playing with our lives...don't you think it's dangerous to sell these products @fssaiindia@US_FDA@MoHFW_INDIA@healthminmp Please recall those products back to protect health of the people
**Daylight robbery at Cherlapally Railway Termina l? 🛑
Charging ₹100 for 20-30 mins and ₹200 for up to an hour under the guise of parking fees is completely unfair.
It easily takes 30 mins to pick up or drop off family members with luggage.
Are these terminals built to help the public or to empty their pockets? @SCRailwayIndia please look into this!
Cherlapally Railway station,Telangana📍
🚨 హైదరాబాద్ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త! 🚨
బయట తినేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి! జూన్ నెలలో జరిగిన ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ లో హైదరాబాద్లోని ఫేమస్ రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్ల బండారం బయటపడింది. 🤢
ఈ సంవత్సరం తీవ్ర కరువు రానుందా..?
***********************************
గమనిక: ఈ సిద్ధాంతానికి (Theory) పూర్తి scientific backing ఉందో లేదో నాకు తెలియదు. ఆసక్తికరమైన సమాచారం అనిపించి షేర్ చేస్తున్నాను..
జామున్ (నేరేడు) పండ్లు మనకు హెచ్చరిక చేస్తున్నాయా?
ఈ సంవత్సరం మార్కెట్లలో గత ఎన్నో సంవత్సరాల కంటే ఎక్కువగా జామున్ పండ్లు కనిపిస్తున్నాయి. చెట్ల నుంచి కూడా విపరీతంగా రాలుతున్నాయి..
మా అమ్మమ్మ ఒక మాట చెప్పేది:
"వేసవిలో నేరేడు చెట్లు ఇంతగా పండ్లు రాలిస్తే, ఆ సంవత్సరం కరువు వచ్చే అవకాశం ఉంటుంది.."
Plant Science ప్రకారం దీనిని Masting లేదా Stress Fruiting అంటారు. కొన్ని సందర్భాల్లో Suicide Fruiting లేదా Bumper Crop అని కూడా పిలుస్తారు..
చెట్టు భూగర్భ జలాలు తగ్గుతున్నాయని లేదా వాతావరణంలో పెద్ద మార్పులు రాబోతున్నాయని గుర్తిస్తే, తన శక్తినంతా కొత్త కొమ్మలు, ఆకుల పెరుగుదలపై కాకుండా పండ్లు, విత్తనాల ఉత్పత్తిపై కేంద్రీకరిస్తుంది..
నేరేడు చెట్లకు లోతుగా వెళ్లే Taproot System ఉంటుంది. భూగర్భ జలమట్టం బాగా పడిపోయినప్పుడు ఈ వేర్లు Water Stress ను అనుభవిస్తాయి. ఇది రాబోయే కరువు లేదా తీవ్రమైన వేసవికి సంకేతంగా పనిచేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తారు..
అందుకే వేసవిలో నేరేడు చెట్లు అసాధారణంగా ఎక్కువ పండ్లు కాస్తే, అది ప్రకృతి నుంచి వచ్చే ఒక హెచ్చరిక కావచ్చని అంటారు..
సారాంశంగా, చెట్టు "ఆత్మహత్య" చేసుకోవడం కాదు; తన జాతి కొనసాగేందుకు తదుపరి తరానికి ఎక్కువ విత్తనాలు అందించే ప్రయత్నం చేస్తోంది..
ఈ సంవత్సరం నేరేడు పండ్లను ఆస్వాదిద్దాం.. అదే సమయంలో నీరు వంటి సహజ వనరులను పొదుపుగా, బాధ్యతతో ఉపయోగించాల్సిన అవసరాన్ని కూడా గుర్తుంచుకుందాం..!!
Vijayawada folks
Free Cataract removal treatment by Indian Red Cross and Shankara Netralaya till 22nd June
Please use the service as needed
My grand mother (touching 90 years 🧿) went for treatment today and the service was good
Share for good karma. Not a promotion, just sharing the pics and experience shared by my grandmother
చాలా సంతోషంగా, గర్వంగా అనిపించిన ఒక చిన్న సంఘటన...
ఈరోజు ఉదయం కడప నుండి కాజీపేటకు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక విద్యార్థిని కూడా అదే బస్సులో ప్రయాణిస్తోంది. నేను టికెట్ తీసుకున్న తర్వాత కండక్టర్ గారు ఆమెను ఆధార్ కార్డు చూపించమని అడిగారు. అయితే ఆమె వద్ద ఆధార్ కార్డు ఉన్నప్పటికీ, "వద్దు, నాకు టికెట్ ఇవ్వండి" అంటూ తన సొంత డబ్బులతో టికెట్ తీసుకుని ప్రయాణం చేసింది.
ఆసక్తిగా గమనించిన నేను, "అమ్మా, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది కదా, మరి టికెట్ ఎందుకు తీసుకున్నావు?" అని అడిగాను.
దానికి ఆమె చెప్పిన సమాధానం నన్ను ఎంతో ఆలోచింపజేసింది...
"అన్నా, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. నేను నా ప్రయాణ ఖర్చు భరించగలను. కాబట్టి ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్నాను" అని చెప్పింది.
ఆ సోదరి మాటల్లో ప్రభుత్వంపై బాధ్యత, సమాజంపై అవగాహన, ప్రజాధనం పట్ల గౌరవం కనిపించాయి.
హక్కులను వినియోగించుకోవడమే కాకుండా, అవసరం ఉన్నవారికి అవకాశాలు దక్కాలని ఆలోచించే ఇటువంటి యువత రాష్ట్ర భవిష్యత్తుకు నిజమైన బలం.
ఆ సోదరి ఆలోచనా విధానానికి నా హృదయపూర్వక అభినందనలు.
ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరుల వల్లే సమాజం మరింత ముందుకు సాగుతుంది.
పిల్లల ఇష్టాలను బట్టి ఇలాంటి వృత్తిగత కోర్సులకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. మీరు అనుకున్నదే వారి పైన రుద్దకండి. లేకపోతే సమీప భవిష్యత్తులో గుండుసూది నుంచి బ్రహ్మాండం వరకూ అన్నీ ట్రంపు టారిఫ్ల్లోనే కొనుక్కోవాల్సి రావొచ్చు.
@kkmohan73@RGVzoomin@VenkyMama One of the best thriller films I've ever experienced in a theatre. Venkatesh garu and Sridevi garu delivered spellbinding performances, and the screenplay remains one of the finest ever written by a Telugu director in Indian cinema.
TG: వికారాబాద్ జిల్లాలో తీవ్ర శ్వాస సమస్యతో మృత్యువుతో పోరాడుతున్న మూడు రోజుల పసికందుకు ‘108’ అంబులెన్స్ సిబ్బంది పునర్జన్మ ప్రసాదించారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి సీపీఆర్ (CPR) చేశారు. నిమిషాల్లోనే ఆ బిడ్డ మళ్లీ ఊపిరి పీల్చుకోవడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. సమయస్ఫూర్తితో శిశువు ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ సిబ్బందిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.