@Kumar991957 ఆరోజు అన్న గారు పాపం స్క్రిప్ట్ అది ఇచ్చాడు..తెలియక ఈ గొర్రె నమ్మింది.. తర్వాత అన్న బాబాయిని ఆ తర్వాత కోడి కత్తిని ఆ తర్వాత ఈ సైకో సోషల్మీడియా అంత మన అన్న అని తెలిసి.. 🙄🙄🙄
@Xsr0p ఆ 32 లక్షల ఉద్యోగుల కుటుంబాలలో సగం మంది ఓట్స్ వేసిన కూడా ఒక 100 సీట్స్ వచ్చేవి.. సాక్షి లో రాసేవాణ్ణి నమ్మొద్దని జగన్ నే చెప్పాడు.. మీరు ఎలా నమ్మిస్తున్నారు రా బాబు.. నమ్మటానికి మీ పేటీఎం కుక్కలు కూడా లేకపోయే .. సగం మంది జైల్ లోన్ ఉన్నారు 🤣🤣🤣
పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించిందంట…మీరంతా గొంగసొమ్ము సంపాదించారని లోకమంతా అదేనేమో అనుకుంటున్నారు… ఒకవేళ అలాగే అనుకుంటే.. మొన్నటి 5 సంవత్సరాలలో మీ జగన్ అన్న వదిలిపెట్టేవాడా లేక ఇక్కడ కెసిఆర్ వదిలిపెట్టేవాడా… ఒకవేళ అలాగే అనుకుందాం ..మీరు మీ వైసీపీ నాయకులు ఒక సారి కేసు పెట్టండి….పెట్టేముందు మీరు కూడా కోర్ట్ కి వెళ్ళండి మరియు చట్టాలని గౌరవించి చూపించండి…ప్రజలు ఎప్పుడూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు…
కాబట్టి సోది చెప్పటం మాని ప్రజలకి ఉపయోగపడే పనులు చెయ్యండి కనీసం మీరుతీసుకునే జీతానికి కాస్త విలువ ఉంటుంది