Some victories are measured by goals.
Others are measured by the smiles they bring to an entire nation.
Paraguay's historic FIFA World Cup victory over Germany wasn't just another football result - it became a moment of national pride. The celebrations were so extraordinary that the country declared a public holiday.
This story isn't just about football.
It's about what happens when hope triumphs over doubt, when the underdog rewrites history, and when millions of people believe together.
Because sometimes, sport doesn't just unite a team...
It unites an entire nation.
#Fifa #Football #Paraguay
First time in the history of Pro Kabaddi, 7 point raid from Bengaluru bulls raider 🫡☠️ against Patna Pirates
Previous record was 6 point raid from Pradeep Narwal
షాకింగ్ విజువల్స్
కర్నూలులో ఘోర అగ్నిప్రమాదం.. 25 మందికిపైగా మృతి
పూర్తిగా మంటల్లో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
బస్సులో చిక్కుకున్న 25 మందికిపైగా ప్రయాణికులు..బస్సు కింద చిక్కుకున్న మరో ద్విచక్ర వాహనం
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రధాన రహదారిపై పూర్తిగా మంటల్లో దగ్ధమైన బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు(DD 01 AN 9190)
ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నట్లు, 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టు స్థానికుల సమాచారం
Please provide @TGSRTCHQ 9970 SERVICE DRIVER NUMBER WE BOOKED THE SERVICE AND NO INFORMATION OF DRIVER OUR CONTACT NUMBER IS 9440509778 PASSENGERS ARE AT L B Nagar bus stop
ఆరోగ్యశ్రీ తో ఆరోగ్యం బాగుచేశావ్🙏
Fees కట్టి చదువు చెప్పించావ్🥳
ప్రాజెక్టులు కట్��ి రైతుని రాజు చేశావ్✊
నీ కొడుకుని నీ ఆశయాలకి సారధిని చేసి వెళ్ళిపోయావ్😥
కాలం ఎంత గడిచిన
నిన్ను మరువలేం రాజన్న😔
పేదింటి దైవం🙏
జోహార్ YSR
#YSRVardanthi
#YSRForever
https://t.co/FdTvquoPXn
సరిగ్గా 16 ఏళ్ల క్రితం ...
తేదీ :సెప్టెంబర్ 2 - 2009
------------------------
నేను రెండవ తరగతి చదువుతున్నా...
మా స్కూల్ H.M దగ్గర ఉన్నా ,ఆయన మరియు ఇంకొక టీచర్ ఇలా మాట్లాడుకుంటున్నారు...
"YSR హెలికాప్టర్ ఇంకా కనపడలేదు అంట ,అందరూ ఏవేవో చెప్తున్నారు,ఎం అర్థం కావడం లేదు...దేవుని దయ వల్ల ఎం కాకుంటే చాలు" అని
అప్పుడు నేను వాళ్ళని అడిగా "సార్ YSR అంటే ఎవరు" అని
"మన రాష్ట్ర ముఖ్యమంత్రి రా" అన్నారు ...
తర్వాత స్కూల్ టైం అయిపోయింది..ఇంటికి వెళ్ళిపోయా..
ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం టీవీ కి అతుక్కుపోయి న్యూస్ చూస్తా ఉన్నారు...
నేను ఎంత అడిగినా రిమోట్ ఇవ్వలేదు ,ఇంక ఎం చేయలేక నేనూ చూస్తూ ఉండిపోయా ,కానీ నాకేం అర్థం కావడం లేద��� ..రాత్రంతా అదే గోల
మళ్ళీ తెల్లవారు జామున 4 ఇంటికే టీవీ లో వార్తలు పెట్టి చూస్తా ఉన్నాడు మా నాన్న...
తేదీ :సెప్టెంబర్ 3- 2009
——————————
మరుసటి రోజు స్కూల్ కి పోయినా,ప్రార్థన అయిపోయింది తరువాత క్లాస్ లో కూర్చున్నాం ...
పలకపై ఏవో రాసుకుంటూ ఉన్నాం ,హెడ్ మాస్టర్ వచ్చి చెప్ప��రు "స్కూల్ కి సెలవు,ఇంటికి వెళ్లిపోండి ,సీఎం సారు చనిపోయారు" అని
వెంటనే స్కూల్ కి సెలవు అన్న ఆనందంలో ఇంటికి పెరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా...(చిన్న పిల్లాడ్ని కదా) ఎక్కడో డప్పు శబ్దాలు ,సరే ఇంటి దగ్గర బ్యాగ్ పెట్టి చూసొద్దాం అనుకున్నా..
ఇంటికి వెళ్లే సమయంలో మా వీధి చివరనే మా అమ్మ ,నాన్న ,నాయనమ్మ ,అత్తమ్మ,జేజి నాయన అందరూ ఏడుస్తూ ఉన్నారు..
వీళ్ళు ఎం చూసి ఏడుస్తున్నారు అని అటువైపు చూస్తే....
"ఎర్రటి తల పాగా కట్టుకొని ,చిరు నవ్వులు నవ్వుతున్న రాజన్న ఫోటో" పూల దండతో ట్రాక్టర్ ట్రక్ లో పెద్దది ఉంది ,దాని ముందు డప్పులు కొట్టేటోళ్లు...
ఆ డప్పు శబ్దాలకు ,మావాళ్ళ ఏడుపు చూసి,రాజన్న పటం చూసి నాకూ కన్నీళ్లు ఆగలేదు,నేనేందుకు ఏడుస్తున్నానో నాకర్ధం కాలేదు ,ఒళ్ళంతా ఎదో అయిపోయింది,ఒంటికి జ్వరం పట్టేసింది...4 రోజులవరకూ ఆ జ్వరం తగ్గలేదు.....కొన్నాళ్ల పాటు ఇంటిలో ఆయనదే టాపిక్...
ఆ నాటి నుండి ఈ నాటి వరకూ రాజన్న పేరు వినబడితే ఈ సంఘటన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటుంది...
ఇప్పటికి ఆయన ముఖం చూడగానే నా కళ్ళు చెమ్మగిల్లుతాయి...ఆయన మరణ వార్త విని ఆకాశమే కన్నీరు పెట్టుకుంది బోడి నేనెంత 😔
" దైవం మనుష్య రూపేణా"
అని బహుశా ఆయన్ని చూసే అన్నారేమో 🙏
"నిన్ను మరువం రాజన్నా,నిన్ను విడువం”💐
"జోహార్లు రాజన్నా జోహార్లు 🙏”
#YSRForever #ysrliveson #ysrvardhanthi #LegendaryYSRvardhanti