పవన్ మాట్లాడిన భాషే.. నా భర్త మాట్లాడాడు
ఫస్ట్ పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి కేసులు పెట్టి.. ఆ తరువాత నా భర్త మీద పెట్టండి
మార్ఫింగ్ వీడియోలు తయారు చేసి రావణ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
చంద్రబాబు గారు.. రావణ్ ను చంపేయాలి అనుకుంటే మా కుటుంబాన్ని మొత్తం ఒకేసారి చంపేయండి
- రావణ్ భార్య అనూష
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..
మా బాబోరా మజాకా అంటున్న పచ్చ మంద!
ఒక వైపు
ప్రశ్న రావణ్‌ని అరెస్టుల మీద అరెస్ట్ చేసి
సాయి కృష్ణ లాకప్ డెత్ టాపిక్‌ని
డైవర్ట్ చెయ్యడం..
మరో వైపు రాజకీయంగా
పవన్ కళ్యాణ్ ని
అప్రతిష్టపాలు చెయ్యడం..
Wow.. what a strategy!
టాపిక్ డైవర్షన్ + క్యారెక్టర్ అస్ససినేషన్ - same time.
#SaveAPfromTDP
విశాఖ సమీపంలో 7 మత్స్యకారులు గల్లంతు..❗
అప్పట్లో ఇలాంటి పరిస్థితి వచ్చి పాకిస్థాన్ లో చిక్కుకొంటే జగన్ తీసుకొని వచ్చి ఆర్థిక సహాయం చేస్తే ఆ #Thandel రాజు గాడు డబ్బు కీ అమ్ముడుపోయి..ఆయన పెళ్ళాం జనసేన లో చేరి జగన్ మీద అరిచారు.
ఆ రాజు గాడు కూటమి నాయకులు M&%## గుడవమని చెప్పండి😡
హే రామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం
@ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?
ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.
సాయికృష్ణ లాకప్‌డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు.
వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది.
యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, ఉస్మానియా గోల్డ్‌మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం.
యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.
చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి.
హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.
English Version- https://t.co/Jbbc1nRyeK
రాజేష్ మహాసేన ప్రశ్న రావణ్ కంటే దారుణంగా మాట్లాడాడు మిమ్మల్ని @PawanKalyan గారు మరి రాజేష్ మహాసేన అరెస్ట్ ఎప్పుడు??
Ohh టీడీపీ వాళ్ళని చట్టాలు పని చెయ్యవా??
Finally Joseph is booked under some serious sections.
Sections 13 and 39 of the Unlawful Activities (Prevention) Act (UAPA), 1967, are serious provisions under Indian anti-terrorism and national security law:
Section 13 – Punishment for Unlawful Activities
Punishment: Imprisonment up to 7 years + fine (or up to 5 years in some assisting cases).
Section 39 – Offence Relating to Support Given to a Terrorist Organisation
Punishment: Significant penalties (often aligned with terrorism-related sections, which can extend to life imprisonment in graver cases under related UAPA provisions).
Real-World Implications: UAPA cases often involve prolonged detention, significant media/public attention, and challenges in getting bail. The process itself is burdensome.
Hope next cases will be filed in spreading religious hatred as well.
కూటమి ప్రభుత్వంపై మత్స్యకారులు ఆగ్రహం
సీఎం, డిప్యూటీ సీఎంలకు ప్రోటోకాల్ డ్యూటీలు చేయడం తప్ప ఏం పనిచేస్తున్నారు.
టీడీపీ, జనసేన ఎంపీ, ఎమ్మెల్యేలకు మత్స్యకారుల బాధలు పట్టడం లేదా? చిత్తశుద్ధి అనేది మీకుందా?
మాకు కష్టం వస్తే ప్రభుత్వం నుంచి ఒక్కరూ రాలేదు. మా బాధ ఎవరూ అర్థం చేసుకోవడం లేదు
తాజాగా ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు
నిన్న రావణ్ పై గన్నవరం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన జనసేన నేత, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్..
శివశంకర్ ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు
రావణ్ పై U/s 147, 148, 152, 192, 197(1) (d), 353 (1) (b) & Sec 13, 39 of Unlawful Activity Prevention Act 1967 (UAPA Act) సెక్షన్ల కింద కేసు నమోదు
దేశసార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టడం, సమగ్రతకు భంగం కలిగించాడని కేసు
చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడటం, దేశద్రోహ పూరిత, తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు