బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై నోరు పారేసుకున్న యూట్యూబర్..! ఆ నోటి దురుసుతోనే కేసుల ఊబిలో చిక్కుకున్నాడు. వరుస కేసులతో స్టేషన్ ల చుట్టూ తిరుగుతున్నాడు. ఇంతలోనే రావణ్ - నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య బంధాన్ని తెలియేజేసే ఆడియో క్లిప్లులు బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. మత, కుల ఘర్షణలు రెచ్చగొట్టేలా ఇద్దరూ తాడేపల్లి డైరెక్షన్ లో కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు... ఒక్కసారిగా హీట్ పెంచాయి. ఈ క్రమంలోనే రావణ్ పై పోలీసులు 'ఉపా' చట్టం కింద కేసు పెట్టారు.
Bheemla nayak rls ki fans kante mundu theatres daggara police lu..
Rls ki oka roju mundu banners ban, ticket prices ki kotha GO lu
Villu ilanti langa panulu chesi
Ippudu evado oka erripuk gadu Hinduism meeda edusthu unte bokkalo veyyakudadu anta..
G muskoni padi undandra
To Jacksainiks,
One thing you should remember ..
Jagan ni yenni maatalu anina , mee meedha YCP vallu cases file cheyyaledhu, keeping your careers in mind.
Seeing the present situations now, don't cry victim when it happens to you in future ..
A major boost for AP’s rural development
Centre released ₹1,414.16 crore under VB-JIRAM, making AP the 2nd highest recipient after UP
Union Minister @ChouhanShivraj congratulated AP for record Day 1 employment generation
Reforms. Welfare. Development
14 రోజులు రిమాండ్ విధించిన గన్నవరం అదనపు జూనియర్ సివిల్ కోర్టు 😂 నెల్లూరు జైలుకు తరలించిన పోలీసులు 🤣🤣🙏🏼
@teamprashna ఇప్పుడు self troll అవుద్ది ఈ వీడియో 😂😂😂😂😂😂😂😂
#JosephBacchalakuri
Dokka Seethamma Smart Kitchen
Kitchen kitchen waste tho cooking gas produce chyatam.👏
Kitchen ki pettina Solar power Tho Food Distribution EV vehicles ki charging pettatam.👏
Slow ga anni Districts lo E Smart Kitchen plan chyandi anna @PawanKalyan & @naralokesh
రాజకీయాల్లో జనసేనది నూతన ఒరవడి
అన్ని విభాగాలకు దరఖాస్తుల వెల్లువ
దరఖాస్తులను పరిశీలించనున్న జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
మీడియా సమావేశంలో మాట్లాడిన సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ సమన్వయకర్త, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ @TSivasankararao
Link: https://t.co/Uy5PotIEjK
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియకు విశేష స్పందన
• 7 రోజుల పాటు సాగిన సమాచార సేకరణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 35 వేలకుపైగా దరఖాస్తులు
• వచ్చే 2 వారాల్లో దరఖాస్తుల పరిశీలన
• ఆగస్ట్ 15 నాటికి పంచాయతీ నుండి పార్లమెంట్ స్థాయి వరకు కమిటీల నియామకం పూర్తి చేసేలా అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి నిర్ణయం
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics