బాడీ- మైండు
ఊరికే నరాలు పెరికేస్తూ ఉంటాయి, గుంజుతూ ఉంటాయి. కానీ నెర్వ్ కండక్షన్ స్టడీ నార్మల్ గా ఉంటుంది. ఇది మానసిక వైద్యుడు చూడవలసింది.
కడుపులో ఎప్పుడూ తిప్పుతూ ఉంటుంది, ఉబ్బరంగా ఉంటుంది. ఎండోస్కోపీ మొదలుకొని అన్నీ నార్మల్ గా ఉంటాయి. ఇది మానసిక వైద్యుడు చూడవలసినది.
గుండె గాభరా వచ్చేసి, ఇక ఎమర్జెన్సీకి పర��గెడతారు. అక్కడ ఈసీజీ, ఎకో, ట్రోపోనిన్లు అన్నీ నార్మల్ ఉంటాయి. ఇది మానసిక వైద్యుడు చూడవలసినది.
ఊరికే బరువు తగ్గిపోతూ ఉంటారు. కడుపు, క్యాన్సర్ పరీక్షలు అన్ని నెగటివ్ వస్తాయి. ఇది మానసిక వైద్యుడు చూడవలసినది.
నిద్ర పట్టట్లేదు, తలనొప్పి తగ్గట్లేదు. ఈ ఈ జి నార్మల్, ఎమ్మారై స్కాన్ నార్మల్. ఇది కూడా మానసిక వైద్యుడు చూడవలసినదే.
మామూలుగా లేస్తుంది, మంచంమీదకి వెళ్తే పని జరగట్లేదు. పెనైల్ క���ర్ డాప్లర్ నార్మల్. యూరాలజిస్ట్ ఏమో అంతా బాగుంది అంటున్నారు. ఇది కూడా మానసిక వైద్యుడు చూడవలసిందే.
పిల్లాడికి మార్కులు తగ్గుతున్నాయ్, కానీ కంటిచూపు బాగుంది. మానసిక వైద్యుడు చూడవలసిందే.
ఊపిరి బిగబట్టేసి, అస్తమా లాగా ఉంటుంది. కానీ లంగ్ ఫంక్షన్ టెస్ట్స్ అంతా నార్మల్గా ఉంటుంది. మానసిక వైద్యుడిని కలవాలి.
గైనకాలజిస్ట్ అంతా చూసారు, అక్కడేం ఇబ్బంది లేదు అన్నారు, కానీ సెక్స్ చేస్తుం��ే బాగా నొప్పిగా ఉంది, అసలు సెక్సే వద్దంటున్నారు. మానసిక వైద్యుడు చూడాలి.
ఊరికే నీరసం ఉంటోంది. రక్త పరీక్షలు బాగున్నాయి. విటమిన్ మాత్రలు వేసుకుంటున్నా పనిచేయట్లేదు. మానసిక వైద్యుడు చూడాల్సిందే.
ఊరికే నడుము నొప్పి. ఎంతకీ తగ్గదు. ఎమ్మారై స్కాను ఏ సమస్యా లేదు. ఉన్నా కూడా ఇంత నొప్పి ఉండదు. మానసిక వైద్యుడిని కలవాల్సిందే.
నా ముక్కు వంకరగా ఉంది. సిటీ స్కాన్ బాగానే ఉంది. డాక్టర్ మాత్రం ముక్కు దూలం బాగానే ఉంది అన్నాడు. కానీ నా ముక్కు వంకరగా ఉంది. మానసిక వైద్య��డిని కలవాలి.
ఎంత నూనె, విటమిన్లు ఏమీ రాసినా జుట్టు రాలిపోతోంది. చర్మ వైద్యుడి సలహా పనిచేయట్లేదు. మానసిక వైద్యుడ్ని కలవాలి.
నా పిల్లలు ఎదగట్లేదు, తినట్లేదు. పిల్లల డాక్టర్ కంగారు ఏం లేదు అంటున్నారు. కానీ వాళ్ళు ఎదగట్లేదని నాకు తెలుసు. మానసిక వైద్యుడిని కలవాలి.
నాకు ఏదో జబ్బుంది, అది ఏ డాక్టర్ పట్టుకోలేకపోతున్నాడు. ఎన్ని టెస్టులు చేసినా దొరకట్లేదు. మానసిక వైద్యుడిని కలవాలి.
బౌ���ర్ బంతి వేగంగా వేస్తుంటే, బ్యాట్స్మన్ అయిన నువ్వు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో స్టాన్స్ తీసుకుంటే ఎలా?
ఆస్ట్రేలియాలో పెద్ద ప్రైవేటు బడి చూడటానికి వెళ్లాను, ఫీజు తడిసి మోపెడు అవుతుంది. అయితే ఆ బడిలో ఉన్న సదుపాయాలన్నీ ముప్ఫై ఏళ్ళ క్రితం నేను చదివిన నవోదయ విద్యాలయలో రమారమి ఉండేవి. నేను ధన్యుడ్ని. అటువంటి బడుల�� పెట్టిన అప్పటి మానవ వనరుల శాఖామంత్రి పీవీ నరసింహారావు గారికి కృతజ్ఞతలు.
Completely justified. Just because my Lala company isn’t paying me enough for a good life doesn’t mean I should keep hating other people’s salary hikes.
Railway employees work in extreme conditions. They face night shifts, harsh weather, working during festivals, and more. I’ve seen them working at midnight in heavy rainfall at Kasara Ghat. They deserve every bit of this increment. If funds fall short, stop the pensions of every MLA, MLC, and MP, but they deserve this.
Without any further delay, we demand that TGPSC and the @TelanganaCMO immediately implement the Hon'ble Single Bench judgment and conduct Re-mains for all qualified candidates. We request @KTRBRS garu and the entire @BRSparty party to stand with the aspirant community and create pressure on this inefficient Govt to implement the Hon'ble Court’s order to reconduct the mains under the supervision of the High Court, as we have no faith in this current commission. The mains should be conducted by UPSC to ensure fairness and credibility.
@RakeshReddyBRS@sravandasoju@BRSHarish@RSPraveenSwaero@GelluSrinuBRS@revanth_anumula@INCTelangana@Bhatti_Mallu@Bmaheshgoud6666
Under the guidance of Sh. Prashant R. Patil, Spl. DGT, AP LSA, the Admin team met Sh. V. C. Sajjanar, MD, TGSRTC to promote the #SancharSaathi app. TGSRTC agreed to display awareness content at key bus stations across Telangana to boost public outreach. 🚌📱 #DigitalIndia
Under the guidance of Sh. Prashant R. Patil, Spl. DGT, AP LSA, the Admin team met DRM Sh. Bhartesh Kumar Jain, Sr. DCM Smt. Shifali Kumar & DCM Sh. Charan Naik (SCR) to promote the #SancharSaathi app. SCR agreed to display awareness content at key railway stations.
A Proud Moment for NVS!
A total of 35 alumni of Navodaya Vidyalaya Samiti (NVS) have successfully cleared the UPSC Civil Services Examination 2024. This remarkable achievement reflects the transformative impact of NVS in nurturing talented students, especially from rural backgrounds and empowering them to compete and succeed on national platforms.
Navodaya Vidyalayas continue to play a vital role in bridging the rural-urban educational divide, offering quality education and opportunities to students regardless of their socio-economic backgrounds. This success story underscores NVS's commitment to the vision of inclusive and equitable education for all, as outlined in the National Education Policy (NEP) 2020.
#NEP2020SuccessStories #SamagraShiksha #DoSEL #UPSC2024
This is brazen green murder by destroying 400 acres of precious lung space in western Hyderabad
You can hear the peacocks crying for help as the bulldozers and JCBs of the Congress Govt rummage
If you don’t speak up now, it’s on you Mr @RahulGandhi#SaveHCUBioDiversity
HEARTWRENCHING CRY FOR HELP!
Next time some politician speaks about taking care of environment, protecting the biodiversity of #Telangana - play this video for them please.
Video shared by #HCU students that is a literal cry for help!
If only anyone could help 🙏🏼💔
PS: Someone remind me what was the idea of creating Hydraa again???
#SaveHCUBioDiversity
#SaveHCU
#Telangana
Request all to share this to everyone to get Ayushmaan Bharat for your parents or grand parents. Best thing you can do to help Narendra Modi sir spread this great initiative.
ఎందుకు గ్రూప్స్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు ?
G.O. 29 వల్ల ఏం నష్టం జరుగుతుంది ? ఎవరు నష్టపోతారు ?
(జులై 29న అర్ధరాత్రి అసెంబ్లీలో ఇదే G.O.29 మీద మాజీమంత్రి హరీష్ రావు మాట్లాడారు)
Banjara Virasat Museum in Poharadevi is a commendable effort to celebrate Banjara culture. Happy to have inaugurated it. I urge all those who are passionate about history and culture to visit the museum.