నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం విద్యార్థుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి దూరదృష్టితో, రవాణా శాఖ మంత్రి శ్రీ @Ponnam_INC గారి చొరవతో తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే చర్య.
విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలుస్తూ విద్య, ఉపాధికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రజా ప్రభుత్వానికి హృదయపూర్వక అభినం���నలు.
నీట్ పరీక్ష రాయనున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
#NEET2026 #Telangana #RevanthReddy #PonnamPrabhakar #StudentWelfare #RTC
@TelanganaCMO
Another major step towards employment generation in Telangana!
TGPSC has released a notification for recruitment of Senior Lecturers and Lecturers in DIET Colleges. Applications will be accepted from June 24 to July 29.
Under the leadership of CM Shri @revanth_anumula Garu, the government is accelerating job notifications and fulfilling its commitment to the youth.
#Telangana #TGPSC #Jobs #RevanthReddy #YouthFirst #CongressGovernment
@Congress4TS@INCTelangana@kattarcongresii@TelanganaCMO
Celebrating JANNAYAK @RahulGandhi Ji's birthday through service.
Free Spectacles Distribution Program at Ambedkar Nagar, Monda Market Division -196 tomorrow at 4:30PM for beneficiaries identified during the recent Medical Camp
#HappyBirthdayRahulGandhi#RahulGandhi#GHMC#MMC #MondaMarketDivision196 #JananayakRahulGandhi #CongressForPeople @revanth_anumula
తెలంగాణ రైతన్నకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది.
జూన్ 26న మధిరలో ముఖ్యమంత్రి శ్రీ A. రేవంత్ రెడ్డి గారు #RythuBharosa నిధులను విడుదల చేయనున్నారు. 9 రోజుల్లో సుమారు ₹9,000 కోట్లను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం.
ఎకరాల పరిమితి లేకుండా దాదాపు 1.50 కోట్ల ఎకరాలకు రైతు భరోసా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం.
రైతు సంక్షేమమే మా లక్ష్యం. 🌾
#RythuBharosa #Telangana #RevanthReddy #CongressGovernment #Kharif2026 #Vaanakaalam @revanth_anumula@INCTelangana@Congress4TS
भारत की शिक्षा व्यवस्था आज सिर्फ़ एक वसूली तंत्र बन गई है।
ज़रा सोचिए - देशभर के परिवार जितना पैसा सिर्फ़ NEET की तैयारी पर ख़र्च करते हैं, वो भारत सरकार के पूरे शिक्षा बजट के बराबर है।
आज कोटा से, और देश के हर कोने से, लाखों युवा एक सुर में कह रहे हैं - इस व्यवस्था ने हमारे साथ अन्याय किया है।
हर युवा अलग है, पर सबकी कहानी एक - या तो सपने देखने नहीं दिए गए, या देखे हुए सपने तोड़ दिए ग���।
‘छात्रों की गूंज’ सिर्फ़ अभियान नहीं - एक क्रांति है। हमें एक ऐसी व्यवस्था बनानी है जो आपको बड़े सपने देखने का हक़ दे और आपकी ज़िंदगी गिरवी रखे बिना, उन्हें पूरा करने में आपका साथ दे।
#ChhatronKiGoonj
కంటోన్మెంట్ బోర్డు జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా బోర్డుకు సమకూరిన 303 కోట్లతో భవిష్యత్తు తరాలకు ఇబ్బందులు లేకుండా నాలాలు, డ్రైనేజీల అభివృద్ధి, నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను తొలగించి మహిళా భవన్ లు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపట్టాలని అధికారులకు చెప్పాను
అలాగే మడ్ ఫోర్డ్ ప్రాంతంలో ఉన్న గుడిసెలను అధికారులు తొలగిస్తారని భయబ్రాంతులకు గురైన వారికి నేను అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.
#mlasriganesh #PrajaPalana #SriGanesh #Cantonment #Boardmeeting
తెలంగాణను కోటి రతనాల వీణగా మార్చే శక్తి విద్యకు మాత్రమే ఉందని ప్రగాఢంగా విశ్వసించాను. అమ్మ ఒడిలాంటి సర్కారు బడిని బతికించుకోవాలని సంకల్పించాను. ఆరుట్లలో అందుకు నేడు శ్రీకారం చుట్టాను. ��్రైవేటు బడులకు దీటుగా “తెలంగాణ పబ్లిక్ స్కూల్” ను తీర్చిదిద్ది, నేడు ప్రారంభించాను. ప్ర��ి నియోజకవర్గంలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్” ఏర్పాటుకు ఇది మొదటి అడుగు.
#TelanganaPublicSchool
#GovernmentSchools
#TelanganaEducation
#PublicEducation
#TelanganaRising
#TelanganaDevelopment
#KotiRatanalaVeena
#TelanganaModel
Today, I had the privilege of distributing notebooks to the students of Government High School, Kumariguda, along with the Principal, teaching staff, Sri Venkat Rao Garu (Chairman, Perumal Temple), Sri Shekar Mudiraj Garu, and Sri Prakash Rao Garu.
Education is the strongest foundation for a brighter future. Wishing all the students great success in their academic journey.
#ChirraboinaBadrinathYadav #EducationForAll #Kumariguda #StudentSupport #TeamChirraboina @revanth_anumula@Congress4TS@INCTelangana@TelanganaCMO
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 టేకోవర్ కోసం ఆమోదించబడిన ₹15,000 కోట్ల IRFC రుణాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు లేఖ రాశారు.
తెలంగాణ ప్రభుత్వం అన్ని షరతులను పూర్తి చేసినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కూడా త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు.
అభివృద్ధి రాజకీయాలకు అతీతం. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రం వెంటనే స్పందించాలి.
#HyderabadMetro #RevanthReddy #Telangana #MetroExpansion #DevelopmentFirst @INCTelangana@TelanganaCMO@Congress4TS
3 Indians killed. India protests.
America's response?
"Follow U.S. military orders." "Violations will not be tolerated."
This is not the language used between equals.
India once stood tall on the principle of strategic autonomy—taking decisions on its own terms and in its own interests.
Today, many are asking: has that confidence been replaced by compliance?
A strong nation does not seek permission to protect its interests.
🇮🇳 #IndiaFirst #StrategicAutonomy #NationalInterest