Peruru, a village near Amalapuram in Konaseema. A small hotel that seats no more than five.
The thin pillars holding up its thatched roof carry pictures of NTR garu and Balakrishna garu.
No one asked for them. No one prompted it.
For forty-four years, the Telugu Desam Party has lived in ordinary homes like this one, the homes it stood by.
We go forward with the same commitment, for the Telugu people and for this great nation.
The true measure of a party is the lives it has changed..
#Konaseema #TDP #NTRLivesOn #CBN #NBK #NaraLokesh #AndhraPradesh
శభాష్ గాయత్రీ.! ద్వారకా తిరుమల నిత్యాన్నదాన కేంద్రంలో చేతులు లేని దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చిన మీ సహృదయానికి వందనాలు. "మానవ సేవే మాధవ సేవ" అని చాటి చెప్పిన మీ స్ఫూర్తి అభినందనీయం.
ధరణి తెచ్చాక అవినీతి చాలా పెరిగింది.
కేసీఆర్ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా తెచ్చిన ధరణి వల్ల అవినీతి వేలు దాటి, లక్షలు, కోట్లకు చేరింది.
ఎన్నికల్లో ఓటుకు అడ్డగోలుగా రూ.5,000, రూ.10,000 ఇచ్చే విష సంస్కృతిని కూడా తెచ్చిండు.
ఉమ్మడి రాష్ట్రంలో రూ.200, రూ.500 ఇస్తే ఎక్కువగా ఉండేది. కేసీఆర్ అంత పైసల రాజకీయాన్ని చేసిండు.
కేసీఆర్ చేసిన పని వల్ల పైసలు లేని వాళ్లు రాజకీయాలు చేసే పరిస్థితి లేకుండా పోయింది.
-బీఆర్ఎస్ వీ. ప్రకాష్
Credits - Mic Tv
Chandrababu about Pemmasani :
"బుర్రిపాలెం అంటే ఒకప్పుడు కృష్ణగారు గుర్తొచ్చేవారు.. ఇప్పుడు మళ్లీ ఓ హీరో వచ్చారు
ఆయన సినిమా హీరో.. ఈయన పొలిటికల్ హీరో "
@ncbn@PemmasaniOnX
అలిపిరి పేలుడుకి 23 సంవత్సరాలు...
నాడు అలిపిరిలో చంద్రబాబు గారే టార్గెట్ గా మావోయిస్టులు అత్యంత శక్తివంతమైన 17 క్లైమోర్ మైన్ బాంబులు అమర్చారు... ఒక్కో బాంబులో 30 కేజీల పేలుడు పధార్ధాలు...
కానీ
17 బాంబులలో పేలింది 9 మాత్రమే..
ఏమి స్పీచ్...ఏమి వాగ్దాటి..తెలుగు భాష మీద ఏమి పట్టు..ఏమి flow. ఆశువుగా అలవోకగా అక్షర దోషం లేకుండా మాట్లాడుతున్నాడు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి స్పీచ్ వినలేదు. మాటలతో చంపేశాడు ...పాత సినిమాల్లో NTR మాస్ డైలాగ్ లు వింటున్నట్టు వుంది.
కానీ ఆ వాయిస్, ఆ స్పీచ్, భాష మీద ఆ కమాండ్...👌
CBN making Similar Comments on TDP MLA from Kavali in May.
కానీ అది ఏ పార్టీ MLA అయినా ఈ రివ్యూలు Closed Walls మద్య జరిగితే బెటర్.
But CBN is always like this.
జగన్కు మూడ్ ఆఫ్.. క్రెడిట్ రాజకీయంపై చెలరేగిన ఎంపీ సీఎం రమేష్!
పోలవరం ఎడమ కాల్వ నీటి విడుదల కార్యక్రమం చూసి జగన్ తట్టుకోలేడు. రేపు ప్రెస్ మీట్ పెట్టి ఇది మా నాన్న చేసిన పని, చంద్రబాబు కేవలం గేట్లు ఎత్తాడంటూ మాట్లాడతారు"
#YSRCP#TDP#PolavaramProject#Jagan