Train no:12721
Dakshin express
S3 coach
There is no way to even go to the toilet... There is no reservation, it is like traveling in general
@indianrailway__@SCRailwayIndia
NO ONE has batted better in white ball cricket (including IPL) than @ShreyasIyer15 in the last year. Yet he finds no place in the India team for Asia Cup? Someone clearly doesn’t like Iyer’s face it seems! #ShreyasIyer
ఫ్యాన్సీ జిమ్‌లు, హంగూ హర్భాటాల సౌకర్యాలు లేకపోయినా…
17ఏళ్ల వయసులోనే Asian Youth Weightlifting Championships 2025లో 3 బంగారు పతకాలు సాధించి దేశం గర్వపడేలా చేసిన విజయనగరం అమ్మాయి భవాని రెడ్డి 🇮🇳🏋️♀️
పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ ప్రజలను మరియు వారి ఆత్మగౌరవం కాపాడటానికి దాదాపు 17 వేల సైనికులను కోల్పోయి, కోటి మందికి బట్టలు ఆహారం వసతి కల్పించిన భారత్ శత్రుదేశం అయ్యింది
2 లక్షల మంది బంగ్లాదేశ్ మహిళలపై అత్యాచారం చేసి,లక్షల మందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ మిత్ర దేశం అయ్యింది.
ములుగు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన గ్రేహౌండ్స్ సిబ్బంది టి. సందీప్, వి. శ్రీధర్, ఎన్. పవన్ కల్యాణ్ లకు అశ్రు నివాళులు. మీరు చూపిన తెగువ, మీ త్యాగం ఈ నేల ఎన్నటికీ మరువదు.
#telanganapolice
వేణు అన్న ఈ మాటల్తో మమ్మల్ని ఏడిపించావ్..
NRITDP @venuchenchu అన్న మీ ప్రయాణం మాలాంటి వాళ్లకు ఆదర్శం.👏💯
కార్యకర్తగా ఉంటూ పార్టీకోసం మీరు పడ్డ కష్టం నిజంగా గ్రేట్ , మీలాంటి కార్యకర్తలు పార్టీకి ఉండాలి, @naralokesh అన్న @ncbn సార్ మీరంటే పిచ్చి ఈ రెడ్డి గారికి.✌️
#TDPTwitter