చెడుపై మంచి సాధించు విజయానికి సంకేతమైన విజయదశమి ఈ పర్వదిన సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అమ్మవారి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
!! శమి శమయతే పాపం, శమి శత్రు వినాశనం
అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని !!
ఆ జగన్మాత కనకదుర్గమ్మ దివ్య ఆశీస్సులతో భారతదేశం అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ వికసిత భారత్ గా వర్ధిల్లాలని, ప్రజలందరికీ సకల సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ...
విజయదశమి సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు.
#HappyDussehra
Journalist: “Why should Gyanesh Kumar resign? And who should take over his position once he resigns?”
Congress man: “Ma'am, I won't lie. I don't know who this Gyanesh Kumar is!!”
Participated as the Chief Guest at the BJP SC Morcha’s programme in Tirupati under #SevaSankalpAbhiyan – #75at25, celebrating 25 years of public service by PM Shri @narendramodi Ji.
Addressed the importance of social justice, equal opportunities and the empowerment of weaker sections. The Congress and Communists may struggle to accept the rise of a leader from humble beginnings, but the people stand firmly behind a vision of development and inclusive growth. Opposition must question the government constructively, not undermine national interests.
Congratulated the leaders for organising this meaningful programme.
@NitinNabin@blsanthosh
#SevaSankalpAbhiyan #75at25
భారతీయ జనతా పార్టీ రాష్ట్రస్థాయి కార్యక్రమం మన ఊరు మన జెండా లో భాగంగా నేడు రాజానగరం మండల పరిధిలోని సంపత్ నగరం గ్రామంలో కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించాను.
#somuveerraju#rajamahendravaram
లోక సంరక్షణ, ధర్మ పరిరక్షణకు ప్రతీక, మహావిష్ణు మూడవ అవతారమైన శ్రీ వరాహస్వామి ఆశీస్సులతో
సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుసంపన్నత వెల్లివిరియాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వరాహ జయంతి శుభాకాంక్షలు.
Just see how brutally the police is beating female students...
Shame on Mod.....oh wait wait wait...
It's Telangana, a Congress ruled state.. let's ignore it..
‘పీఎం-కుసుమ్’ పథకంతో ఆంధ్రాలో 1,162.80 MW సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. మోదీ ప్రభుత్వం రాత్రివేళ కరెంట్ కష్టాలకు స్వస్తి పలికి, మన అన్నదాతలకు పగటిపూటే ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందిస్తోంది.
#PMKUSUM#BJP4Andhra
స్వాతంత్య్ర సంగ్రామంలో చెరగని ముద్ర వేసిన తెలుగు నేల గర్వించదగ్గ యోధుడు, న్యాయవాద వృత్తిని వదిలి ఉప్పు సత్యాగ్రహం నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు సర్దార్ దండు నారాయణ రాజు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల లక్ష్యం. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బిజెపి కార్యకర్తలు రక్తం చిందిస్తుంటే, మీరిద్దరూ కుమ్మక్కై నాటకాలు ఆడుతున్నారు. బిజెపి పోరాటాలను మీ కుట్రలు ఆపలేవు
తెలుగు సాహితీ జగత్తును తన అద్భుత కావ్యాలతో, నవలలతో సుసంపన్నం చేసి అత్యున్నత జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్న కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి వేళ ఆ మహనీయునికి వేలవేల ప్రణామాలతో నివాళులు.
భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం!🚩
విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు చేపట్టనున్న "సేవా సంకల్ప ఉత్సవాల" కార్యాచరణను వివరించడం జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో పనిచేసి, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సత్తా చాటాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, అసెంబ్లీ ఇన్చార్జులు, మోర్చా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మోదీ ప్రభుత్వం అందించిన చారిత్రాత్మక రైల్వే ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మిక పర్యాటకం మరియు పారిశ్రామిక రవాణా సరికొత్త పుంతలు తొక్కనున్నాయి. అరక్కోణం - రేణిగుంట మార్గం విస్తరణ ద్వారా లక్షలాది మంది ప్రయాణికులకు మరియు స్థానిక గ్రామాలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయి.
#IndianRailways #BJP4Andhra #PMModi