Very happy to know that an International Airport is coming to Warangal ❤️
Warangal is not just a place on the map. It is an emotion for millions of people across Telangana, a land steeped in history, culture and deep spirituality.
My heartfelt gratitude to Hon’ble Chief Minister @revanth_anumula Garu for making this a reality and opening a new chapter for Warangal and its people.
I would like to humbly suggest the name 'సమ్మక్క సారక్క' for the new airport.
"ꜱᴀᴍᴍᴀᴋᴋᴀ-ꜱᴀʀᴀᴋᴋᴀ ɪɴᴛᴇʀɴᴀᴛɪᴏɴᴀʟ ᴀɪʀᴘᴏʀᴛ"
It would be a beautiful tribute to the legendary mother-daughter duo whose story, spirit, and legacy are deeply woven into the soul of this land.
సీయం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక మహిళా శాసన సభ్యురాలు అని కూడా చూడకుండా అసెంబ్లీ సాక్షిగా సునీతా లక్ష్మారెడ్డి గారి చీర లాగి అవమానించిన పోలీసుల దుశ్చర్య ను తీవ్రంగా ఖండిస్తున్నా. 😭
ఇది ముమ్మాటికీ క్షమించరాని నేరం.
ఇది యావత్తు తెలంగాణ అక్కాచెల్లెళ్ల మీద జరిగిన వివక్షా పూరిత దాడి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
కాంగ్రెస్ వాళ్లకు నిన్న ‘కారా కారా’ పబ్బులో తాగిన సారా మత్తు ఇంకా దిగినట్లు లేదు!
@TelanganaDGP@CPHydCity@KTRBRS@revanth_anumula
#KaraKaraCongress
తెలంగాణ సమాజం సిగ్గు పడాల్సిన విషయం.
రేవంత్ రెడ్డి మీ పాలనలో ఫ్రెండ్లీ పోలీసులతో మహిళలకు ఇచ్చి గౌరవం ఇదేనా..??
@revanth_anumula
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన నిరంకుశ పాలన అంటే ఇది కదా..??
@RSPraveenSwaero@KTRBRS@BRSHarish
A true leader inspires change through education. Wishing Shri Praveen Kumar sir continued success in supporting quality education, empowering young minds, and building a brighter future for society.
#ImRSP@RSPraveenSwaero@KTRBRS
“నీ లాంటి వాళ్ల భరతం పట్టడానికే నేను పోలీస్‌లా ప్రవర్తిస్తున్నాను.”
“నా ఉద్యోగం పోయిందని రేవంత్ రెడ్డి అంటున్నాడు…
నా ఉద్యోగం పోలేదు, నేను స్వచ్ఛందంగా వదులుకున్నాను.”
– బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
@RSPraveenSwaero
బండి భగీరథ్ పోలీసులకు ఇచ్చిన ఫోన్ తనది కాదని బాధితురాలి కుటుంబం చెబుతోంది. దీనిపై సమాధానం ఏంటి?
లొంగిపోయి 5 రోజులు గడిచినా ఇప్పటివరకు పోలీసులు కస్టడీ ���ందుకు కోర���ేదు?
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు చూస్తుంటే బాధితురాలికి న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో తగ్గుతోంది.
@RSPraveenSwaero
అందరికీ భారతరత్న డా.బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. కనీసం ఈ రోజు నుండైనా ఆ మహనీయుడు రాసిన ఎన్నో విలువైన పుస్తకాలలో కనీసం ఒక్క పేజీ నైనా చదివి ఆయన ఆలోచనలను అమలు చేద్దాం. ఇదే మనం ఆ మహనీయుడికి ఇచ్చే గొప్ప నివాళి. జై భీం. జై భారత్.
#Ambedkar
💐💐💐🙏🙏🙏
అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోంది. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయి.
ఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు నా దృష్టికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ కథనాలు చూశాక ఎంతో బాధనిపిస్తోంది.
సైబర్ నేరగాళ్లు అందమైన యువకులు లేదా సినీ నటుల ఫోటోలను డీపీలుగా పెట్టుకుని నకిలీ ఖాతాలతో అమ్మాయిలకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారు. ఆ మాయమాటలకు ఆకర్షితులై కొందరు ఆడపిల్లలు వారిని గుడ్డిగా నమ్మి తమ వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను పంచుకుంటున్నారు.
అలా పంపగాన�� ఆ అపరిచితులు రాక్షసులుగా మారిపోయి వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. వాటిని మార్ఫింగ్ చేసి డబ్బులు కావాలని, భౌతికంగా కలవాలని వేధింపులకు గురిచేస్తున్నారు.
పరువు పోతుందన్న భయంతో, ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక కొందరు అమ్మాయిలు అడిగినంత డబ్బులు ముట్టజెబుతూ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఈ వేధింపులు తాళలేక కొందరు తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు.
ఆడపిల్లలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. మీకు ఆన్లైన్లో ఇలాంటి సమస్య లేదా అన్యాయం ఎదురైతే అస్సలు భయపడకండి.
ఆ సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిలింగ్‌కు లొంగవద్దు, మీ ప్రాణాలు తీసుకోవద్దు. వెంటనే ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు లేదా స్నే��ితులకు చెప్పండి.
ఏమాత్రం సంకోచించకుండా డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారు.
తల్లిదండ్రులు సైతం పిల్లలతో కాస్త సమయం గడుపుతూ, వారు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేదానిపై ఓ కన్నేసి ఉంచండి.
ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ నెంబర్లు, వీపీఎన్‌లు వాడితే పోలీసులకు చిక్కం అని సైబర్ నేరగాళ్లు భ్రమపడొద్దు. మీరు ఎక్కడున్న�� సరే ప���్టుకొచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉంటూ, అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని కోరుతున్నాను.
@hydcitypolice @CPHydCity @SajjanarOffice @TelanganaCOPs @TelanganaDGP @Cyberdost
#CyberSecurity #WomenSafety #CyberCrimeAwareness #TelanganaPolice #StaySafeOnline
📅 27-02-2026
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామానికి చెందిన రజక కుటుంబ సభ్యులపై జరిగిన దాడి ఘటనపై, బీసీ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కార్యాలయం, హైదరాబాద్ లో డా. విశారదన్ మహరాజ్ కీలక ప్రెస్ మీట్.
డ్యామ్ కట్టినా
రోడ్డు వేసినా
ఫ్యాక్టరీ పెట్టినా
అభివృద్ధి పనులు చేయాలన్నా
దళితుల భూములే ఎందుకు పోతాయి?
ఖమ్మం మొత్తంలో కూల్చనీకి దళితుల ఇండ్లే దొరికినయా?
చెప్పు @revanth_anumula మాదిగ?
ఎంత చదువు ఉన్నా, ఎంత తెలివి ఉన్నా
రాజకీయం చేయకపోతే ఏమి సాధించలేమని అంబేద్కర్ గారికి అర్థం అయింది మహత్ సత్యాగ్రహం ముందు.
మనం కూడా ఆ రాజకీయం అర్థం చేసుకోవాలి.
- ప్రసిద్ధ సిని రచయిత విజయేంద్రప్రసాద్