జోయాలుక్కాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి విద్యార్థికి నాణ్యమైన స్కూల్ బ్యాగ్, నోట్బుక్లు, పెన్సిల్ బాక్స్, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ మరియు గొడుగుతో కూడిన సమగ్ర స్కూల్ కిట్‌ను అందించడం అభినందనీయమైన కార్యక్రమం.
నిన్న కురిసిన వర్షంతో నీరు, బురద నిల్వ ఉండటంతో రైతులు, మట్టి వేయించాలని కోరగా, సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఏర్పాటు చేసిన షెడ్ వల్ల సురక్షితంగా ఉండగలిగామని రైతులు, కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత భోజన సమయంలో రైతులతో మాట్లాడడం జరిగింది. #tdp#farmer#atp
రైతుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు సందర్శించడం జరిగింది. కాటా వద్ద కొంతమంది వ్యక్తులు నిలబడి రైతులను తప్పుదోవ పట్టిస్తూ ఇతర మండీలకు వెళ్లాలని ప్రలోభపెడుతున్నారనే ఆరోపణలపై పరిశీలన నిర్వహించాము. #farmers#kata#visit#marketyard#anantapur#tdp
షెడ్‌కు సంబంధించిన రేకుల ఏర్పాటు, పెయింటింగ్ పనులు, అలాగే గెస్ట్ హౌస్‌లో ప్లంబింగ్ మరియు పెయింటింగ్ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మిగిలిన పనులను పూర్తి చేసి, జూన్ 13వ తేదీ శనివారం నాడు ప్రారంభోత్సవం నిర్వహించనున్నాము.
#shed#guesthouse#farmers#anantapur#tdp
గొడ్డలి పార్టీ అధినేత @ysjagan యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై గొడ్డలి వేటు వేస్తున్నాడు. 2019–2024 మధ్య ఒక్క మెగా డీఎస్సీ కూడా ఇవ్వని దుర్మార్గుడు నువ్వు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో డీఎస్సీ ప్రకటిస్తే, దానిపై కూడా తప్పుడు ప్రచారం చేస్తావా? #dsc#cbn#teachers#tdp
తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి విచ్చేసిన యువనేత @naralokesh అన్న గారు కార్యకర్తలు, నాయకులతో సమన్వయ సమావేశానికి విచ్చేయడం జరిగింది. #tdp#anantapur#meeting#lokesh
గెస్ట్ హౌస్‌లో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనుల పురోగతిని సమీక్షించి, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించాను. అతి త్వరలోనే అన్ని సదుపాయాలతో గెస్ట్ హౌస్‌ను రైతులు మరియు వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాము. #marketyard#guesthouse#farmers#tdp
@ncbn గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, శ్రీ లక్ష్మీ గణపతి మందిరం లో స్వామివారికి అభిషేకం నిర్వహించి, 76వ జన్మదినం సందర్భంగా 76 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాము. #happybirthday#cbn#CBNBirthday#jaibabu#boss#leader#tdp
@ncbn గారి జన్మదిన సందర్భంగా, వారి సతీమణి @ManagingTrustee గారు రాష్ట్రంలోని అన్నా క్యాంటీన్లకు ₹76 లక్షలు విరాళంగా అందించడం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా, బళ్లారి బైపాస్‌లో ఉన్న అన్నా క్యాంటీన్‌ను సందర్శించి, భోజనం వడ్డిస్తూ ప్రజలతో కలిసి భోజనం చేయడం ఎంతో ఆనందంగా అనిపించింది.
@ncbn గారి జన్మదిన సందర్భంగా, వారి సతీమణి నారా భువనేశ్వరి గారు రాష్ట్రంలోని అన్నా క్యాంటీన్లకు ₹76 లక్షలు విరాళంగా అందించడం ఎంతో స్ఫూర్తిదాయకం.ఈ సందర్భంగా, బళ్లారి బైపాస్‌లో ఉన్న అన్నా క్యాంటీన్‌ను సందర్శించి, భోజనం వడ్డిస్తూ ప్రజలతో కలిసి భోజనం చేయడం ఎంతో ఆనందంగా అనిపించింది.
శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు త్వరగా కోలుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం నిరంతరం శ్రమించే మీరు త్వరలో పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
రైతుల సమస్యలను తెలుసుకోవడం, వాటికి పరిష్కారాలు చూపడం, వారి అభివృద్ధికి కృషి చేయడం నా బాధ్యత. మార్కెట్ యార్డ్‌ను సందర్శించి రైతులతో మరియు వ్యాపారస్తులతో మాట్లాడడం జరిగింది🌾
#farmers#problems#first#marketyard#tdp
రైతులు మరియు వ్యాపారస్తులకు సౌకర్యంగా ఉండే విధంగా నిర్మించిన గెస్ట్ హౌస్‌ను డైరెక్టర్లతో కలిసి పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం మేము వాటిని పునరుద్ధరించి రైతులు మరియు వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాము.
#farmers#guesthouse#marketyard#remodel#tdp
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో HPV వ్యాక్సిన్ అవగాహన పోస్టర్‌ను విడుదల చేయడం జరిగింది💉సర్వికల్ క్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరం అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు ఒక టీకా… రేపు మన కూతుళ్లను సర్వికల్ క్యాన్సర్ నుంచి కాపాడుతుంది.
#hpv#vacine#cervical#cancer#awareeness