*SC, ST కమిషన్ చైర్మన్ గౌ : శ్రీ బక్కి వెంకటయ్య గారికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్య���లో శాలువాతో సన్మానం చేయడం జరిగింది.*
కామారె��్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు DCC(District Congress Commitee)ఎన్నికలో భాగంగా ఈరోజు స్థానిక ఆర్ & బి గ��స్ట్ హౌస్ కామారెడ్డి లో జరిగిన సమావేశం అనంతరం ఢిల్లీ నుండి వచ్చిన AICC అబ్జార్వర్ శ్రీ రాజ్ పాల్ సింగ్ కరోల గారితో
*జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ సురేష్ కుమార్ షేట్కార్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను*
💐💐🌹🌹🤝🤝🎂🎂
బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి, అంటరాని తనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన సంఘ సంస్కర్త, సామాజిక తత్త్వవేత్త,మహిళ విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తి ప్రధాత
*మహాత్మా జ్యోతి భాఫూలే గారి 198 వ జయంతి* ని ఈరోజు ఫరీద�� పేట్ గ్రామంలో నిర్వహించడం జరిగింది.