అనారోగ్య సమస్యతో ఉన్న నా భర్తను కాపాడుకునే క్రమంలో ఆర్ధిక ఇబ్బంది ఉందని లోకేష్ అన్నకి ట్వీట్ చేస్తే వెంటనే స్పందించారు. నాకు ఆర్ధిక సాయం చేశారు. లోకేష్ అన్నకి నా కృతఙ్ఞతలు..
#NaraLokesh#NaraLokeshForPeople#IdhiManchiPrabhutvam
గుంటూరు జిల్లా తాడికొండకు మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన వసంత లక్ష్మి గారి బేబీ 31 వారాలకే జన్మించటం వల్ల తీవ్ర అనారోగ్యం పాలై దాదాపు 20 లక్షల వరకు ఖర్చు పెట్టారు. మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆ బేబీకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 9,50,000/- ఆర్థిక సహాయం అందించిన కుటుంబానికి అండగా నిలిచారు.
#NaraLokesh
#NaralokeshForPeople
#IdhiManchiPrabhutvam
Winning the World Cup is something you dream about as a kid.
But today felt even more special knowing our little Haksh was in the stands, watching his dad play for the first time. This one will always stay close to my heart 💙
A moment I’ll carry with me forever. 🇮🇳🏆
పునర్విక కోసం..లోకేష్ బాబు సైతం
సమాజంలో మానవత్వం ఇంకా ఫరిడవిల్లుతనేందుకు చిన్నారి పునర్వికకు అందుతున్న సాయమే నిదర్శనం. పునర్వికకు పునర్జన్మ ఇచ్చేందుకు వేలాది మంది భాగస్వాములై రూ.10 కోట్లు సమకూర్చడం గొప్ప విషయం. ఆ చిన్నారి వైద్యానికి అవసరమైన మరో రూ.6 కోట్లను సమకూర్చే బాధ్యత మంత్రి నారా లోకేష్ బాబు తీసుకోవడం శుభపరిణామం. సేవాగుణం నందమూరి - నారా రక్తంలోనే ఉందనేందుకు @naralokesh బాబు నిర్ణయమే నిదర్శనం. అందరి ఆశీస్సులతో పసిబిడ్డ పునర్విక పూర్తి ఆరోగ్యవంతురాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#SavePunarvika
Nani Anna,
Nuvvu "Ni istam Srikanth" ani anna prathisari I hear "I trust you Srikanth"
And that trust scares me, every single second to give my blood and soul to The Paradise.
I broke your every rule of cinema.
I broke your working days pattern...
I broke your release date streak...
I broke your working style...
I almost broke every rule of you 'making of cinema'
Each time I broke you, you built me anna...
You built me in a way that everything i have today is because of you. Nuv namminatha nannu evaru nammaledu anna.
I asked you to wear braids....you said "ok ra ni istam"
I asked you to wear a slur as a tattoo on your hand...you said "ok ra ni istam"
I torture you everyday with countless retakes... you simply say - "ok ra ni istam"
I never said this to you directly but now I should confess anna.
I spend every second of my life by constantly chasing the answer to why you always say "Ni istam Srikanth"
And maybe, subconscious I will find my own answer with THE PARADISE.
Nannu nammina na Dharani ki,
Nannu malli nammuthunna na Jadal ki...
Happy Birthday Nani Anna ❤️
Indebted for life time❤️❤️❤️
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు క్షమాపణలు చెప్పిన టీడీపీ నేత
నేను @BotchaBSN గారిని బాడీ షేమింగ్ చేయలేదు.. ఆయనకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను - కిరాక్ ఆర్పి.
ఆకలికి కులం ఉండదు, ఆత్మగౌరవానికి మతం ఉండదు. కష్టపడి పనిచేసుకొని కుటుంబాన్ని పోషించుకునే ప్రతీ ఒక్కరినీ గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. ఒక కోవ బన్ విక్రయించుకునే పేద చిరు వ్యాపారి జీవితాన్ని ఇలా రోడ్డుపైకి లాగడం దారుణం. యూట్యూబ్లో వ్యూస్, లైక్స్ కోసం కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారు. వీలైతే పేద వారి పక్షాన నిలబడాలి కానీ ఇలా గొంతు నొక్కడం సరైంది కాదు. ఆ చిరు వ్యాపారికి మద్ధతుగా నిలుస్తూ, ఈ సంఘటనను ఖండిస్తున్న ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు. సోషల్ మీడియాలో ఆ వ్యాపారికి లభిస్తున్న మద్ధతు చూస్తుంటే మానవత్వం ఇంకా బతికుందన్న భావన కలుగుతోంది.
At the risk of seeming ridiculous, let me say that the true revolutionary is guided by great feelings of love.
-Che Guevara
#HumanityOverReligion
#IndiaFirst