చెత్త బండిలో పిల్లలు
జనగామ పట్టణ కేంద్రంలోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ ఆధ్వర్యంలో జనగనన అవగాహన ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న పిల్లలను మున్సిపాలిటీ చెత్త బండిలో తరలించిన మున్సిపల్ అధికారులు
పిల్లల పట్ల అధికారులు వ్యవహరించిన తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం
Glad to interact with the energetic team of @StreetCause, a student-led NGO shaping socially responsible young leaders across colleges.
Their journey of impacting 1.3M+ lives over 17 years reflects the true power of youth-driven change.
Proud to support their mission and launch 'https://t.co/7USRLI5BEt’ to strengthen their initiatives further.
My best wishes to 'Street Cause' for continued success and greater impact ahead.
My wholehearted condolences on the passing of Former Union Minister Sri Kavuri Sambasivarao Garu
At the height of Telangana agitation in 2013, I had invited him as the Union Textile Minister to my constituency Siricilla. He not only visited but also extended his support to the power loom industry
May his soul rest in peace 🙏
ఎలక్ట్రిక్ స్కూటీ చిన్నదే కావచ్చు ఈ జీవితానికి పెద్దదే.. తన అభివృద్ధిలో ఒక తొలిమెట్టు సిరిసిల్ల లో.. ఫుట్ పాత్ పై టీ కొట్టు బతికితే కేటీఆర్ బొమ్మ ఉందని తొలగిస్తే. మీరు అందుకున్నారు అన్న.మీరు చూపిన ఉపాధి తో జీవితం లో మొదటి సారి కొత్త బండి కొన్నాడన్న.ఈ రోజుమిమ్మల్ని గుర్తు చేశారన్న
ఎవరెస్ట్ గిరిపుత్రిక మలావత్ పూర్ణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పరామర్శ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఎవరెస్ట్ అధిరోహకురాలు మలావత్ పూర్ణకు ఫోన్ చేసి మాట్లాడారు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గిరిపుత్రికగా పేరు తెచ్చుకున్న మలావత్ పూర్ణ తండ్రి దేవీదాస్ కన్నుమూయడంతో, కేటీఆర్ ఆమెను ఓదార్చారు.
కేటీఆర్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల బిజీలో ఉన్నప్పటికీ, ఈ విషాద వార్త తెలుసుకుని వెంటనే నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం, పాకాల గ్రామంలో ఉన్న పూర్ణకు కాల్ చేశారు. పూర్ణ తండ్రి మరణం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పూర్ణకు ధైర్యం చెప్పిన కేటీఆర్, త్వరలోనే స్వయంగా వచ్చి ఆమె కుటుంబాన్ని కలవనున్నట్లు హామీ ఇచ్చారు.
అందెశ్రీ మరణం పట్ల కేసీఆర్ సంతాపం...
వారి అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్
ప్రముఖ కవి, ‘జయ జయ హే తెలంగాణ...’ ఉద్యమ గీత రచయిత డా. అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
వారి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ అన్నారు.
ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
అందెశ్రీ మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
దివంగత అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.
కవి, రచయిత, తెలంగాణ సాహితీ శిఖరం అందెశ్రీకి అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు పలికాను. బరువెక్కిన గుండెతో పాడి మోసి ఆయనతో నాకున్న అనుబంధపు రుణం తీర్చుకున్నాను.
తన గళంతో, కలంతో జాతిని జాగృత పరిచి, తెలంగాణ సమాజాన్ని నిత్య చైతన్యవంతంగా ఉంచేందుకు శ్రమించిన ఆయన తెలంగాణ గుండెల్లో ఎప్పటికి మరచిపోలేని జ్ఞాపకంగా ఉంటారు.
“జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” అని పాడే ప్రతి గొంతులో ఆయన ప్రతిధ్వనిస్తారు.
#TributeToAndesri
అందె శ్రీ మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు ,అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి,ప్రజల సాంఘిక హృదయస్పందనకి రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. ఆయన సామాజిక స్పృహను,సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబసభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి.
Deeply saddened by the passing of Ande Sri garu - revered poet, renowned lyricist, and activist.
His voice gave Telangana its soul through “Jaya Jayahe Telangana” a song that became a symbol of identity, resilience, and collective pride.
In his passing, we have lost a cultural icon.
I extend my deepest condolences to his family, friends and admirers. May they find strength in this time of grief.
ప్రముఖ కవి, ప్రజా వాగ్గేయకారుడు, రచయిత, డా. అందె శ్రీ గారి అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. వారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి, రాష్ట్రానికి తీరని లోటు.
తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన వారి పాటలు ప్రజల మదిలో ఎన్నటికీ నిలిచి ఉంటాయి.
అందె శ్రీ గారికి ఉద్యమ జోహార్లు ✊
@Tarunkethireddy@TeluguScribe మిత్రమా.. మనది అఖిల పక్షమే.. మీరు వస్తె మీతో పోటో దిగుత.. నేను జర్నలిస్టు అన్నప్పుడు అందరితో సంబంధాలు ఉంటాయి.. ముందు వ్యక్తిగత కక్షలు.. జర్నలిస్టులపై దాడులపై స్పందించండి.
Enjoyed my session at the Oxford India Forum narrating the innovative and inspiring governance of KCR Garu for almost a decade
Taking a break with my family over next one week
Thank you, #Dallaspuram!
You truly went above and beyond 🙌
The love, warmth, and passion you showed at the Telangana Formation Day & BRS Silver Jubilee Celebrations last evening were simply phenomenal
I’m sure our “Jai Telangana” ✊✊ slogans reverberated back home!
It takes a lot of guts to stand up and call out misogynistic mentality, especially on international forums like the Miss World
You are a very strong woman, Milla Magee and I am truly sorry you had to go through this in our state of Telangana
Telangana has a rich culture of respecting women. We revere them, respect them, and provide equal opportunities for growth. Some of the greatest leaders from our land are women like Rani Rudrama and Chityala Ailamma
Unfortunately, what you had experienced doesn't represent the real Telangana
I hope you do feel better soon. As a father of a girl child, I wish no woman or girl ever has to go through such horrific experiences
Also, I strongly condemn the attitude of victim gaslighting and demand a thorough investigation into the allegations made by Miss England Milla Magee
@TelanganaCMO@TelanganaDGP@MissWorldLtd
బలగం నటుడు జీవి బాబు గారు ఇక లేరు..మీ మరణం సిని లోకానికి తీరని లోటు.. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఇట్లు బాలు కాయితి సిరిసిల్ల. బలగం టీవీ సీఈవో
జి వి బాబు గారు ఇకలేరు🙏
ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు..
చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది🙏🙏
అయన ఆత్మ శాంతించాలి అని కోరుకుంటున్నాను 💐🙏
#balagam#artist#stage#plays#natakam
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో మలేషియా జైలు నుండి స్వదేశానికి చేరుకున్న ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు
🔹మలేసియా జైలులో ఉన్న పలువురిని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్ చొరవతో మలేసియా దేశ అధికారులతో మాట్లాడి స్వదేశానికి రప్పించిన కేటీఆర్
🔹ఇటీవల మలేసియాకి వెళ్లి జైల్లో ఉన్న ఖానాపూర్ వాసులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసిన జాన్సన్
🔹కేటీఆర్‌ను నందినగర్ నివాసంలో కలిసిన మలేసియా జైలులో ఉన్న కడెం మండలంలోని లింగాపూర్‌కు చెందిన నరేశ్, భాస్కర్, శంకర్, రాజేశ్వర్, శ్రీనివాస్, దస్తురాబాద్ మండలంలోని మున్యాలకు చెందిన రవీందర్‌ల కుటుంబ సభ్యులు
🔹కేటీఆర్‌ను చూసి భావోద్వేగానికి గురైన బాధితులు, వారి కుటుంబ సభ్యులు
🔹అన్ని విధాలా అండగా ఉన్న కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్న బాధితులు