కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి గారికి పూర్ణ కుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ప్రసన్న తిరుపతి గంగమ్మకు పట్టు వస్త్రాలను, తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని సీఎం దంపతులు సమర్పించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
#kuppam
#NaraBhuvaneswari
#ChandrababuNaidu
#AndhraPradesh
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ శిల్పి, రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ Nara Chandrababu Naidu గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఐదు కోట్ల ఆంధ్రులు ఎంతోకాలంగా ఎదురుచూసిన అమరావతి రాజధానిగా పార్లమెంటులో బిల్లుకు ఆమోదం లభించిన శుభ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక చొరవతో అమరావతి రాజధాని ఏర్పాటుకు శ్రీకారం చుట్టబడింది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎన్నో ఆటంకాలు, కుట్రలు ఎదుర్కొన్న అమరావతి, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకుంఠిత దీక్షతో ప్రజా రాజధానిగా పార్లమెంటులో ఆమోదం పొంది చరిత్రలో నిలిచిపోయే రోజు వచ్చింది. ఈ శుభ సందర్భంగా కందుకూరులో సంబరాలు నిర్వహించి, దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తపరిచాము..
#HistoricAmaravatiResolution
#APThanksIndia
#Modi4PeoplesCapital
#Amaravati
#NCbn
I just watched the movie. I never thought I could make a movie this amazing.💥💥💥#Dhurandhar2 నా … జీవితంలో ఇలాంటి సినిమా చూస్తానని అనుకోలేదు….అబ్బా బ్బా బ్బా mind blowing 🫡
తమ్ముడు బాలప్పగారి రవి కుమార్ ఆకస్మిక మరణం తీవ్ర విచారం కలిగించింది. చిత్తూరు పార్లమెంట్ ఐటీడీపీ అధికార ప్రతినిధిగా ఎప్పుడూ చురుకుగా పనిచేసిన రవి, పార్టీ పట్ల అంకితభావంతో ముందుండే కార్యకర్త. ఆయన అకాల మరణం పార్టీకి, ఆయన కుటుంబానికి తీరని లోటు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
*కౌన్సిల్ లో వైకాపా ఎమ్మెల్సీల మహాపరాధం*
*హిందువులు కలియుగ దైవం గా భావించే వెంకటేశ్వర స్వామి ఫొటోలు చెప్పులు, బూట్లు వేసుకొని మండలిలో ప్రదర్శించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వైకాపా మండలి సభ్యులు.*
#YCPinsultsLordBalaji
కుప్పం అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రామకుప్పం మండలం వీర్నమల గ్రామానికి రూ.1.60 కోట్లతో నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలతో కలిసి నిర్వహించడం జరిగింది. 2024కు ముందు–2024 తర్వాత కుప్పం నియోజకవర్గ రూపురేఖలు మారుతున్నాయనడానికి ఇది ఒక నాంది...
#Kuppam
#Ncbn
#KancharlaSrikanth
#DevelopmentKuppam
#BTRoad
#AndhraPradesh
విద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రివర్యులు …#NaraLokesh అన్న కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐
📈 Bullish Breakout: A Stock is showing An upside breakout from a Descending Channel occurs when the price decisively moves above the upper trendline. It signals a potential trend reversal or bullish momentum as selling pressure weakens.
For Stock Details 👇
https://t.co/EV6FQWkjPs
కారణజన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి, ‘అన్న’ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నాను. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాతఃస్మరణీయుడు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శం. ఆయన వేసిన బాట అనుసరణీయం. మరొక్కమారు ఆయనకు స్మృత్యంజలి ఘటిస్తూ….
Not China, not Germany, not the United States. This is the new India setting new records in road building, right here in Andhra Pradesh. Congratulations to NHAI and Rajpath Infracon for achieving four Guinness World Records in a single week, with 156 lane kilometres paved and 57,500 metric tonnes of bituminous concrete laid on the BKV Corridor.
@nitin_gadkari@NHAI_Official