A good education begins with a child who is healthy, nourished and ready to learn.
School meal initiatives remind us that caring for students means addressing their needs both inside and outside the classroom.
Thank you to everyone making this effort possible.
*మత సామరస్యానికి ప్రతీకగా దర్గాలు: ఎమ్మెల్యే బాలు నాయక్*
*డిండి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే*
*నియోజకవర్గ ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థన*
*డిండి:* మత సామరస్యం, సోదరభావం, శాంతికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీకగా నిలుస్తాయని దేవరకొండ ఎమ్మెల్యే *నేనావత్ బాలు నాయక్* అన్నారు. డిండి మండల కేంద్రంలో ముస్లిం మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన *హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (గౌస్-ఏ-ఆజమ్) గారి గంధోత్సవ* కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దర్గాలో ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే బాలు నాయక్.. *దేవరకొండ నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని, నియోజకవర్గంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని* ఆకాంక్షించారు.
ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో జీవించాలని ఎమ్మెల్యే కోరారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ప్రేమ, సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయని అన్నారు. దర్గాలు భక్తి, విశ్వాసంతో పాటు మానవత్వం, శాంతి సందేశాన్ని అందించే పవిత్ర స్థలాలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
రైతులు, కూలీలు, వ్యాపారులు, యువత, మహిళలు సహా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం తాను నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. *ప్రజలందరి ఆశీస్సులతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు* చెప్పారు.
ఉర్సు, దర్గా వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావడం ద్వారా మత సామరస్యానికి మరింత బలం చేకూరుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దొంతినేని వెంకటేశ్వరరావు, దొండేటి మల్లారెడ్డి, గడ్డమీద సాయికుమార్, ఎండి సాదిక్, కొప్పుల సురేందర్ రెడ్డి, డిండి పట్టణ కాంగ్రెస్ నాయకులు, ముస్లిం మైనారిటీ సోదరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, భక్తులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
*అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు*
*రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై హౌసింగ్ అధికారులతో ఎమ్మెల్యే బాలు నాయక్ సమీక్ష*
*గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వాలి*
*అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలి.. నిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి*
*లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సకాలంలో నిధులు అందేలా చూడాలి: ఎమ్మెల్యే బాలు నాయక్*
*దేవరకొండ:* పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న *ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని* దేవరకొండ ఎమ్మెల్యే *నేనావత్ బాలు నాయక్* అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక, నిర్మాణ పురోగతి, లబ్ధిదారులకు నిధుల విడుదల తదితర అంశాలపై గురువారం దేవరకొండలోని తన నివాసంలో నియోజకవర్గ హౌసింగ్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, అర్హతలు, లబ్ధిదారుల ఎంపిక విధానం, నిర్మాణ దశలు, నిధుల విడుదల, అధికారుల పర్యవేక్షణ తదితర అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు.
*రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు*
రాష్ట్ర ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత కింద 100 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి *1,500 కొత్త ఇళ్ల నిర్మాణానికి*, అదనంగా ఒక్కో నియోజకవర్గంలో *500 సెమీ-పక్కా ఇళ్ల పైకప్పుల మార్పు* కేటాయింపులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో దేవరకొండ నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అర్హులైన కుటుంబాలను గుర్తించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
*గుడిసెల్లో ఉన్నవారికి తొలి ప్రాధాన్యం*
రెండో విడతలో *గుడిసెలు, పూరి గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలకు ప్రాధాన్యత* ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యంతో అర్హులైన నిరుపేద కుటుంబాలను గుర్తించి ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాల్లో ఇప్పటికీ గుడిసెల్లో జీవిస్తున్న కుటుంబాలను ప్రత్యేకంగా గుర్తించి, వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాలని సూచించారు. అర్హత ఉన్న కుటుంబం ఒక్కటి కూడా జాబితాలో మిగిలిపోకుండా అధికారులు సమగ్రంగా పరిశీలన చేయాలని అన్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హతలను పరిశీలించి, అనర్హులకు అవకాశం లేకుండా, అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గెజిటెడ్ అధికారులతో లబ్ధిదారుల అర్హతలను ధ్రువీకరించే ప్రక్రియ చేపట్టి, అనంతరం నిబంధనల ప్రకారం తుది పరిశీలన జరగాల్సి ఉంటుందని ప్రభుత్వం నిర్దేశించింది.
*నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి*
ఇళ్ల మంజూరు తర్వాత నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా లబ్ధిదారులకు అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే తెలిపారు. నిర్మాణం వివిధ దశల్లో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అన్నది నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ముఖ్యమంత్రి *ఎ. రేవంత్ రెడ్డి* నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా హౌసింగ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
సమావేశంలో దేవరకొండ నియోజకవర్గ హౌసింగ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల అమలు, లబ్ధిదారుల వివరాలు, నిర్మాణ పురోగతి తదితర అంశాలను ఎమ్మెల్యేకు వివరించారు.
*మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట*
*గోడుకొండ్ల, వి.టి.నగర్లో మహిళా సమాఖ్య భవనాలకు శంకుస్థాపన*
*గొల్లపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం*
*ధైర్యపురి తండాలో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సంఘ భవనం ప్రారంభం*
*గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేస్తున్నాం: ఎమ్మెల్యే బాలునాయక్*
*చింతపల్లి:* గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు మహిళా సంఘాలను బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే *నేనావత్ బాలు నాయక్* అన్నారు. ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలు, సీసీ రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
చింతపల్లి మండలంలో గురువారం ఎమ్మెల్యే బాలునాయక్ విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
*గోడుకొండ్లలో మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన*
చింతపల్లి మండలం *గోడుకొండ్ల గ్రామంలో VBGRAMG నిధుల నుంచి రూ.10 లక్షలతో* నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బాలు నాయక్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు సొంత భవనం ఉండటం వల్ల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, పొదుపు సంఘాల కార్యకలాపాలను సౌకర్యవంతంగా నిర్వహించుకోవచ్చన్నారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబులు కావడానికి ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తోందని తెలిపారు.
మహిళా సంఘాలు కేవలం పొదుపు కార్యక్రమాలకే పరిమితం కాకుండా వివిధ జీవనోపాధి కార్యక్రమాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేలా ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో భాగంగానే మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు.
*వి.టి.నగర్లోనూ మహిళా సమాఖ్య భవనానికి శ్రీకారం*
అనంతరం అదే గ్రామ పరిధిలోని *వి.టి.నగర్లో మహిళా సమాఖ్య సంఘం భవన నిర్మాణానికి* ఎమ్మెల్యే బాలు నాయక్ శంకుస్థాపన చేశారు.
మహిళలు తమ సంఘ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు ఇలాంటి భవనాలు ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ మహిళల ఆర్థిక పురోగతికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని అన్నారు.
*గొల్లపల్లిలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన*
అనంతరం చింతపల్లి మండలం *గొల్లపల్లి గ్రామంలో VBGRAMG మరియు ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో* నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలు నాయక్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి ప్రజల రోజువారీ జీవనానికి ఎంతో కీలకమన్నారు. ప్రజలు, రైతులు, విద్యార్థులు, వాహనదారులు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు మెరుగైన రహదారి సౌకర్యాలు అవసరమని తెలిపారు.
*ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను అర్హత ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు వినియోగిస్తూ*, అన్ని వర్గాల ప్రజలకు మౌలిక వసతులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రామాల్లో మిగిలిన మౌలిక వసతుల సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
*ధైర్యపురి తండాలో మహిళా సంఘ భవనం ప్రారంభం*
అనంతరం *ధైర్యపురి తండాలో VBGRAMG నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని* ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను గ్రామాల అవసరాలకు అనుగుణంగా వినియోగించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. మహిళా సంఘాల బలోపేతం ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
మహిళలు పొదుపు, రుణాలు, చిన్న తరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా ఎదగాలని, ఇందుకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళా సంఘాల భవనాలు అందుబాటులోకి రావడంతో సమావేశాలు, శిక్షణలు, సంఘ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.
*గ్రామాల అభివృద్ధి, మహిళల సంక్షేమం, పేదల ఆర్థిక పురోగతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతలని* ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
*ఓటు చోరీ ఆరోపణలపై కాంగ్రెస్ పోరుబాట*
*రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా చింతపల్లిలో భారీ ధర్నా*
*ప్రజల ఓటు హక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం*
*SIR ప్రక్రియపై అనుమానాలకు ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాలి*
*CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్యే బాలు నాయక్*
*చింతపల్లి:* ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కును కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే *నేనావత్ బాలు నాయక్* అన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతున్న *SIR ప్రక్రియపై కాంగ్రెస్ లేవనెత్తుతున్న అనుమానాలకు ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని* డిమాండ్ చేశారు.
*ఓటు చోరీ ఆరోపణలపై కాంగ్రెస్ పోరుబాట*
*రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా చింతపల్లిలో భారీ ధర్నా*
*ప్రజల ఓటు హక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం*
*SIR ప్రక్రియపై అనుమానాలకు ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాలి*
*CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్యే బాలు నాయక్*
*చింతపల్లి:* ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కును కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే *నేనావత్ బాలు నాయక్* అన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతున్న *SIR ప్రక్రియపై కాంగ్రెస్ లేవనెత్తుతున్న అనుమానాలకు ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని* డిమాండ్ చేశారు.
*ఓటు చోరీ ఆరోపణలపై కాంగ్రెస్ పోరుబాట*
*రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా చింతపల్లిలో భారీ ధర్నా*
*ప్రజల ఓటు హక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం*
*SIR ప్రక్రియపై అనుమానాలకు ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాలి*
*CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్యే బాలు నాయక్*
*చింతపల్లి:* ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కును కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే *నేనావత్ బాలు నాయక్* అన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతున్న *SIR ప్రక్రియపై కాంగ్రెస్ లేవనెత్తుతున్న అనుమానాలకు ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని* డిమాండ్ చేశారు.
*ఓటు చోరీ ఆరోపణలపై కాంగ్రెస్ పోరుబాట*
*రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా చింతపల్లిలో భారీ ధర్నా*
*ప్రజల ఓటు హక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం*
*SIR ప్రక్రియపై అనుమానాలకు ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాలి*
*CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్యే బాలు నాయక్*
*చింతపల్లి:* ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కును కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే *నేనావత్ బాలు నాయక్* అన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో జరుగుతున్న *SIR ప్రక్రియపై కాంగ్రెస్ లేవనెత్తుతున్న అనుమానాలకు ఎన్నికల సంఘం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని* డిమాండ్ చేశారు.
ఢిల్లీలో జంతర్ మంతర్ వైపు నిరసనకు వెళ్తున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత *రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనకు నిరసనగా* గురువారం చింతపల్లి మండల కేంద్రంలోని ఎక్స్‌రోడ్డులో ఎమ్మెల్యే బాలు నాయక్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. *ప్రజల ఓటు హక్కుపై ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో వాటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.* SIR ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడుతున్నాయనే కాంగ్రెస్ ఆరోపణలపై పారదర్శకంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
*ఓటు ప్రజల హక్కు.. ఎవరి దయ కాదు*
దేశంలో ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఎమ్మెల్యే అన్నారు. *ఒక్క అర్హుడైన ఓటరు పేరు కూడా జాబితా నుంచి అన్యాయంగా తొలగించడానికి వీల్లేదని* పేర్కొన్నారు.
ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులపై ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని, అభ్యంతరాలకు అవకాశం కల్పించి పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని కోరారు.
*“ప్రజల ఓటు హక్కుతో చెలగాటం ఆడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో సామాన్యుడి చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఆ హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది”* అని బాలు నాయక్ అన్నారు.
*SIRపై స్పష్టత ఇవ్వాలి*
SIR ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు, ఓటర్ల జాబితాపై వస్తున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన సంస్థగా ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి చర్య పారదర్శకంగా ఉండాలని అన్నారు.
ఓటర్ల జాబితా సవరణలో అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, తమ పేర్లు జాబితాలో ఉన్నాయా లేదా అనే విషయాన్ని ప్రతి పౌరుడు పరిశీలించుకునే అవకాశం కల్పించాలని కోరారు.
*రాహుల్ గాంధీని అరెస్టు చేస్తే ఉద్యమం ఆగదు*
ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీని ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఎమ్మెల్యే అన్నారు. అయితే *అరెస్టులు, నిర్బంధాలతో కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఆపలేరని* స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నారని, ఆయన లేవనెత్తుతున్న అంశాలపై సమాధానం చెప్పాల్సింది పోయి నిరసనకారులను అడ్డుకోవడం సరైన విధానం కాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ తదితర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పలు జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి.
*CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి*
*ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై వస్తున్న ఆరోపణలు, SIR ప్రక్రియపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని* ఎమ్మెల్యే బాలు నాయక్ డిమాండ్ చేశారు.
ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండాలంటే ఎన్నికల సంఘం పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. *ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కును కాపాడే విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గేది లేదని* స్పష్టం చేశారు.
*బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి*
ప్రజల ఓటు హక్కుపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఓటర్ల జాబితా ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో తలెత్తకుండా పూర్తి పారదర్శకత పాటించాలని కోరారు.
*“ఓటు చోరీపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ప్రజల ఓటు హక్కును కాపాడే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. ఓటు హక్కు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు”* అని ఎమ్మెల్యే బాలు నాయక్ హెచ్చరించారు.
#rahulgandhi #pm
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎందరో అమరవీరులు ప్రాణత్యాగం చేసిన ఫలితమే తెలంగాణ రాష్ట్రం. కానీ గత పదేళ్లలో వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచన కూడా చేయలేదు.
ఇప్పుడు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అమరవీరులు, ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకునేందుకు కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయం.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో గుర్తించిన ప్రభుత్వ భూమిని దళితులు, తెలంగాణ ఉద్యమకారులకు అందించాలనే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను.
తెలంగాణ త్యాగాలకు న్యాయం చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు.
జై తెలంగాణ ✊
ఎర్రవల్లిలో కంటికి కనపడకుండా మాయమైన ఆ 45 ఎకరాలు దొరికేశాయోచ్
దొరలు జాగ్రత్తగా నొక్కేసి దాచిపెట్టిన ఆ భూమిని
రీ-సర్వేతో బయటకి తీసి... మన దళిత అన్నలకి, తెలంగాణా కోసం పోరాడిన ఉద్యమకారులకు పంచేస్తున్నడు రేవంతన్న.
ఇక దొరల ఫామ్‌హౌస్ కాంపౌండ్ లోపే దళిత బాంధవులకు హక్కులు దక్కబోతున్నాయి.
ఉద్యమం ముసుగులో బొక్కిన భూములను కక్కిస్తున్నడు..!
సర్ రద్దు చేయాలి… సీఈసీ
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
రాహుల్ గాంధీ నాయకత్వం లో మా పోరాటం కొనసాగిస్తాం
వందేళ్ల క్రితం సైమన్ గో బ్యాక్ ఉద్యమం నడిచింది
ఇప్పుడు సర్ గో బ్యాక్ ఉద్యమం సాగుతోంది
-@revanth_anumula