కొన్ని తప్పులు జరిగాయి...
ఆ నిజాన్ని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను!
గతంలో మన కార్యకర్తలను ఆశించిన
స్థాయిలో పట్టించుకోలేదన్నది వాస్తవమే
కానీ ఇకపై అలా జరగనివ్వను...
వచ్చే ఐదేళ్లలో రాజకీయంగా, ఆర్థికంగా
మీ జీవితాలు మారేలా చేసే బాధ్యత నాది!
@KTRBRS
ఐదు సార్లు సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచినా ఎన్నడూ ఓటు కోసం రూపాయి నోటు ఇవ్వలేదు, మందు పంచలేదు.
అది నా గొప్పతనం కాదు.. మా సిరిసిల్ల ప్రజలకు నాపైన ఉన్న నమ్మకం, వారితో నాకున్న అనుబంధం!
@KTRBRS
25 ఏండ్ల క్రితం..27 ఏప్రిల్ 2001న. కులబలం,ధనబలం, మీడియా పవర్,మజిల్ పవర్ ఏదీ లేకుండా ఒక బక్క పలుచటి మనిషి ఒంటరిగా ప్రారంభించిన ప్రయాణం మన గులాబీ జెండా!
ఎన్నో ప్రతికూల పరిస్థితులను, శక్తులను తట్టుకుని, ఉమ్మడి APలో ప్రాంతీయ పార్టీగా విజయవంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న చరిత్ర మనది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి #కేసీఆర్ గారి విజన్.. @KTRBRS మిషన్..
*ఐటీకి ఐకాన్
*విప్లవాత్మక పాలసీలతో తెలంగాణను మేటిగా నిలిపిన కేసీఆర్.
@BRSparty@BRSHarish
నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
@KTRBRS
The josh in Gadwal was palpable and the exuberance of youngsters was unmatched 😊
Congress and its leaders may poach our MLAs but people of Telangana want KCR Garu back at the helm. That’s what we as @BRSparty workers shall strive for
Jai Telangana ✊