మోదీ పెద్ద బోకు అని అమెరికా మా దేశానికి రావొద్దని అని వీసా రద్దు చేసింది ఎలక్షన్ ముందు ఏదో ఒకటి జరగటం అది వేరే వాళ్ళ మీద వెయ్యడం ఎలా నమ్ముతున్నారు రా మోడిని చెప్పేది అన్ని ఫేక్ మాటలే 🤡 one nation one problem Modi
KCR అన్యాయాలపై సామాన్య ప్రజల ఆవేదన.
చెరువుకోసం మా జాగలు తీసుకున్నాడు.
పైసలు ఇస్తా అన్నాడు, భూమి ఇస్తా అన్నాడు, ఫామ్ హౌస్ చుట్టూ తిప్పించుకొని ఏమీ ఇవ్వలేదు. ఆ చెరువు వల్ల మాకేం ఉపయోగం లేదు.
#BRSFailedTelangana
ఇంకా ఎంత మందిని ముంచినవురా దొరా..???
కేసీఆర్ చెరువు కోసం అని మా 8 ఎకరాలు గుంజుకుంటున్నడు
అందరం కలిసి అడ్డం తిరిగితే మూడు ఎకరాలు ఇస్తనని చెప్పిండు
చివరికి గుంటకూడా జాగ ఇయ్యకుండా మా బతుకులని ముంచిండు
@HARISHH34730073@RamMohanINC ఓడిపోయాం అనే ఫ్రస్టేషన్ లో మీ నాయకులు వాగినట్లు నువ్వు కూడా వాగకు నోరు అదుపు, నా కామెంట్ కి రిప్లై అన్నప్పుడు మేటర్ మాట్లాడు.... కంటెంట్ మాట్లాడు......
దళితులకు ఇందిరమ్మ ఇచ్చిన భూములు కూడా వదలవా కేసీఆర్!!
ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న దళితుల భూములు గుంజుకున్న కేసీఆర్!!
అధికారం అడ్డంపెట్టుకుని అసలైన భూ యజమానులకు పట్టాలు ఇవ్వకుండా వేధింపులు!!