@HARISHH34730073@RamMohanINC ఓడిపోయాం అనే ఫ్రస్టేషన్ లో మీ నాయకులు వాగినట్లు నువ్వు కూడా వాగకు నోరు అదుపు, నా కామెంట్ కి రిప్లై అన్నప్పుడు మేటర్ మాట్లాడు.... కంటెంట్ మాట్లాడు......
దళితులకు ఇందిరమ్మ ఇచ్చిన భూములు కూడా వదలవా కేసీఆర్!!
ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న దళితుల భూములు గుంజుకున్న కేసీఆర్!!
అధికారం అడ్డంపెట్టుకుని అసలైన భూ యజమానులకు పట్టాలు ఇవ్వకుండా వేధింపులు!!
It's horrible. The crimes against women are just increasing. Violence against women has become more frequent, and they are feeling unsafe.
There’s no point in talking about big schemes and programmes if we can’t even ensure the safety of women on streets.
The State Governments, and especially the Central Government, need to think about how they are going to ensure that women feel safe.
: Congress General Secretary & Wayanad MP Smt. @priyankagandhi ji on Jamui harassment case
పింకీలకు ఇప్పుడు నోట్లకేలి మాట రాదు!!
కేసీఆర్ ఫామ్ హౌస్ లోపట 700 ఎకరాలు ఉన్నయి అని ఇప్పటిదాకా బీఆర్ఎస్ లీడర్లే చెప్పేటోళ్లు!!
కానీ కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ లోపటనే కాదు ఫామ్ హౌస్ బయట కూడా వేల ఎకరాలు ఉన్నయి!!
2009లో కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్లో నందినగర్ ఇల్లు, సిద్ధిపేటలో 2 ఎకరాల భూమి ఉన్నట్లు చూపించారు.
2014 వచ్చేసరికి 37 ఎకరాల ఫామ్‌హౌస్ ఉన్నట్లు అఫిడవిట్లో చూపించారు. అంటే ఉద్యమ కాలంలోనే మరో 36 ఎకరాలు పెరిగింది
ఇవన్నీ పక్కన పెడితే, 2023లో అధికారానికి దూరమయ్యే సమయానికి కల్వకుంట్ల కుటుంబానికి అధికారికంగా 440 ఎకరాలు భూమి వచ్చింది.
ఇంత ఆస్తి ఎలా సమకూరింది?
ఏ వ్యాపారాలు చేసి సంపాదించారు?
తెలంగాణ ప్రజలని దోచుకొని తిన్న సొమ్ము కదా ఇది
ఈ కేసీఆర్, కేటీఆర్ , అసలు ఎంత నీచమైన వెధవలో తెలుస్తుంది.
వీళ్లు చేసిన అవినీతిని వాళ్ల సొంత ఇంటి బిడ్డలే బయటపెడుతున్నారంటే…
ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి.
రాజకీయాల కోసం, పైసల కోసం, పదవుల కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం వీళ్లది. మానవ విలువలు లేని మృగాల్లా ప్రవర్తిస్తున్న ఈ అయ్య కొడుకులు, అల్లుడు వ్యవహారం చూస్తుంటే అసలు వీళ్ల రాజకీయాల వెనుక ఉన్న అసలు రూపం ఏంటో అర్థమవుతుంది.
Inkem prove cheyali ra erripuka economy sanka nakipoindi,1$=96₹ undi,inflation alltime high,unemployement alltime high all public sectors sold to private players
@VijayTarak5@RahulGandhi Vachindayya వయ్యారి ఇదే మాట ఆ బీజేపీ కుక్కలని అను రాహుల్ గాంధీని పప్పు అని troll చెయ్యడం kaadu 1st indiano development Cheyyi ani.