"మార్వాడీ గో బ్యాక్"...
అని గొంతు చించుకునే అపర మేధావులారా...
ఇప్పుడు రోహింగ్యాల గో బ్యాక్ అనే నినాదాలు ఎందుకు రావడం లేదు ఎందుకు
ఇక్కడ మాత్రం సెక్యులరిజం గుర్తొస్తుందా?
#Telangana#Rohingya#EqualStandards#Politics
@aakasaramanna18@chenna332003@Ashtweetzzz Arranged marriages are very tricky/luck only. Max abbayi age ayithundi yedoo oka ammayi mana caste ayithey chalu ani anukuntaru. Ammayi ayithey manchi job undi intlo okkadey ayithey baagundu anukuntaaru. Love marriage ayithey oka 3 to 5 yrs manatho thirigina ammayi chaala better.
These are the GMs of the Telangana Water Board
₹80,000 salary
When he spent ₹35 crore on his daughter’s wedding, the department and ACB raised their eyebrows
Then when his assets were investigated, from his house
» ₹100 crore in bank accounts
» Papers of 18 acres of land
» Registrations of several plots and flats
» Large amounts of gold and diamond jewellery
Just imagine, this is one person who got caught. How many more could there be in our system?
When millions of people work hard and pay taxes, it is with that same tax money that corrupt people sitting in the system become millionaires
How do these government officials gather such huge wealth❓
నడి రోడ్డుపై కారును వెంబడిస్తూ పోకిరీల హల్చల్
హైదరాబాద్ నగర శివారులోని ఘట్కేసర్ నుండి బోడుప్పల్ హైవే మీద అర్ధరాత్రి వేళ పెళ్లికి వెళ్లి కారులో వస్తున్న కుటుంబాన్ని బైక్‌లపై వెంబడిస్తూ, భయబ్రాంతులకు గురిచేసిన పోకిరీలు
కారు డ్యాష్ క్యామ్‌లో రికార్డైన దృశ్యాలు
కారులో మహిళలు, చిన్నారులు ఉన్నారని గమనించి, మరింత రెచ్చిపోయిన ఆకతాయిలు
బైక్‌లను కారుకు అడ్డంగా తిప్పుతూ, కేకలు వేస్తూ భయపెట్టే ప్రయత్నం చేసిన యువకులు
దీంతో భయబ్రాంతులకు గురైన కారులోని మహిళలు, చిన్నారులు
నడిరోడ్డుపై ఇంతలా రెచ్చిపోతున్నా పట్టించుకునేవారు లేరా.. లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
@Nallabalu1 Ilaanti posts @BRSparty downline cadre ki ivvaledu.
That's why they lost in last elections.
Cadre ni pattinchukoledu.
They cared only MLA's
All powers with them only.
Cadre got frustrated😴
ఎలాంటి హోదా లేని కాంగ్రెస్ నాయకుడితో భూమి పూజ చేయించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
రూ. 29 కోట్ల ప్రజల సొమ్ముతో చేస్తున్న ఇబ్రహీంబాగ్ చెరువు పునరుద్ధరణ పనులకు కాంగ్రెస్ నాయకుడు జితేందర్ మెరుగుతో భూమి పూజ చేయించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్