అసెంబ్లీలో సంధ్య రావు అనే ఫేక్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన ట్వీట్ ని చదివినందుకు ఆఖరికి వీడు కూడా తిడుతున్నాడు..
మేస్త్రికి సలహాలు ఎవడు ఇస్తున్నాడో కానీ EP చేశారు అంటుండు..
PA, PRO సలహాదారులను ఫస్ట్ తీసి దొబ్బు, నీకు ఉన్న అంతో ఇంతో ఇజ్జత్ కూడా తీసేస్తున్నారు అని బాధ పడుతున్నాడు 🤣🤣
Shocking Viral Video :
A Stream is Government Property.
But No one is allowed on the Bridge.
Security says this is an order of,
Anumula Kondal Reddy brother of CM Revanth
వాగు పైన కట్టిన బ్రిడ్జి మీద ఎవరికి అనుమతి లేదు,
ఇది సీఎం రేవంత్ తమ్ముడు ఎనుముల కొండల్ రెడ్డి వారి ఆదేశం👇🏽👇🏽
@hydcitypolice@nalamotu Elaa ayina Meeru raaaru le, vaallu velle varaku, personal experience not even once I called up on multiple times to 100 for couple of events, exactly vaallu vellipogane meeru ostharu, feels like everything is set perfectly between you and them
కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ... కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోంది!
రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేస్తూ.. వరద కాలువలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ తెలంగాణ రైతుకు భరోసాను ఇస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు
కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఈ నీటిని తమ పొలాల్లో చూస్తున్న తెలంగాణ రైతన్నలకు నిజాలేమిటో తెలుసు
#KaleshwaramProject
చిల్లర పాటలు పాడుతూ వాటికి కుప్పిగెంతులు వేస్తూ అదే సంస్కృతి అనుకుంటున్నారు🤦🏻♂️
ఇదిరా పాట అంటే…
ఇదిరా నా తెలుగు భాష గొప్పతనం…
ఒక్క ఆంధ్ర వాడు మాత్రమే Feel అయ్యే Highh🔥🔥