విక్టిమ్ కార్డ్ తెచ్చారు ! 🤗🤗🤗
ఈరోజు ఉదయం దాకా జడ కుమార్ & జోసెఫ్ గాడి గుంపు అంతా తెగ బిల్డప్ ఇచ్చారు, జోసెఫ్ నీ ఏమి పీకలేరు మాకు వకీల్ జడ ఉన్నాడు అని, జోసెఫ్ గాడు కూడా బెయిల్ కి అరెస్ట్ కి గ్యాప్లో పోజులు కొట్టాడు. పోలీసుల్ని కూడా కించపరచాడు
ఈరోజు ఏదో సెక్షన్ తో కేసు పెట్టేసరికి మొత్తం సీన్ మారిపోయింది, జడ జోసెఫ్ పాకలో ఆందోళన మొదలయ్యింది
ఈ ఈవెనింగ్ జోసెఫ్ గాడి భార్య గారిని తెచ్చారు సీన్ లోకి, స్క్రిప్ట్ చదివించారు. ఆమెను చూస్తుంటే అయిష్టంగానే ఇలా బయటకి వచ్చినట్టు తెలుస్తుంది. పాపం ఆమె మాత్రం ఏమి చేస్తుంది తప్పదుగా..