తిరుపతి విష్ణు నివాసం టిక్కెట్ కౌంటర్ల వద్ద జరి���ిన తొక్కిసలాట ఘటనలో 6 గురు భక్తులు చనిపోవడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న. గాయపడిన భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు.. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. తొక్కిసలాటకు కారణం పాలన వ్యవస్థలో నిర్వహణ లోపాలే. ఈ ఘటనపై తక్షణం విచారణ జరిపించాలి.
@ncbn
#Tirumala