@siddikshaik960 Hi... బాయ్
సలామ్ వాలెకుం....
మీరు last time job క్యాలండర్ లో భాగంగా అన్ని నోటిఫికేషన్ కి exams date ఇస్తారు అన్నారు..... 2 నెలల దాటింది, ఇంకా dates ఇవ్వలేదు భాయ్... ఎందుకని చెప్పండి భాయ్ please 🥺
@naralokesh Thank you so much మా lovely లోకేష్ lead గారు... ఇలాగే అన్ని నోటిఫికేషన్లు సకాలం ఇచ్చి, అన్ని exams సకాలంలో జరిగి, సకాలంలో ఫలితాలు ఇవ్వాలి కోరుకుంటూనాను.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ సాధ్యమవ్వడానికి టెలిగ్రామ్లో 75,000+, వాట్సాప్లో 25,000+, ట్విట్టర్(X)లో 10,500+ మంది మిత్రులు సహకరించారు. దయచేసి ఇదేవిధముగా ఇంస్టాగ్రామ్ లో కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాము🙏
https://t.co/TwcK6kD8MN