@DrPradeepChinta@PawanKalyan నీ లాగే ఒక వ్యక్తి అధికారంలో ఉన్న వాళ్ళని ప్రమాణం స్వీకారం జరిగిన రోజు నుంచి ప్రతి రోజు విమర్శ చేసే వాడు... ఆఖరికి జ్ఞానోదయం అయ్యి ���్యవసాయం చేసుకుంటున్నాడు..... నీ పరిస్థితి ఏమిటో... కాలమే నిర్ణయించాలి... best of luck
@itsrahamathp మనకు అవసరమా పాషా ఇవన్నీ.... ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించు... కరివేపాకు లా వాడుతారు.... ఒక youtube ఛానెల్ లో జానీ అనే వ్యక్తి ఎగిరేవాడు... ఎగిరెవాడు.... address లేకుండా పోయిండు.... చూడు మరి..