Sandhu Dhorikithe Trip Laki Vellipothav Sarle Velthe Vellav #Irumudi Film Meedha Review Tweet Veyadaniki Oka 2 Mins Kuda Free Ga Leva
Evevo Films Ki Review Tweets Vesthav RT Cinema Ki Thappa
Kanisam Movierulz/Movieblast Lo Aina Choosi Tweet Maa Mokana Thengu @urstrulyMahesh 🙏
ELURU City 1st Show
#Irumudi 7th Day 2/2 FULL Single Screens 🔥🔥
SVC Screen 4,15pm & 7,30pm Show FULL💥💥🔥🔥
#Toxic 2nd Day 0/3 FULL ( Inc SVC 2 Screens )
Single Theatre 40% Occupancy Ledu 🙏🙏
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావు గారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
1976లో ‘అంతులేని కథ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆయన, ఎన్నో చిత్రాల్లోనూ, పలు టెలివిజన్ సీరియళ్లలోనూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
నారాయణరావు గారితో నాకు ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. ‘దేవాంతకుడు’, ‘యముడికి మొగుడు’ వంటి చ���త్రాలను నాతో నిర్మించిన నిర్మాతగా మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏