ఆర్ధికంగా అంతంత మాత్రంగానే ఉన్న మన బుట్టమ్మ... LIC హౌసింగ్ ఫైనాన్స్ కార్పోరేషన్ కి జస్ట్ 782 కోట్లు బాకీ ఉందంట !!
ఆర్ధిక నేరాలు ఎవరు చేసినా తప్పే అనుకోండి... అధినేత 43,000 కోట్ల అవినీతిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని, LIC బాకీ ఎగ్గొట్టినట్టుంది !?
ఆర్ధిక నేరాల నుంచి హ@త్ యలు, కబ్జాలు చేసినోళ్ళందరూ ఆ @YSRCParty పార్టీలోనే ఉంటారు !!
ఎక్కడి శ్రీకాకుళం,ఎక్కడి శ్రీకాళహస్తి,రెండు వేర్వేరు ప్రాంతాల కుటుంబాలను ఆత్మీయంగా ఒకే కుటుంబంగా 4 దశాబ్దాలుగా కలిపి ఉంచిన అపురూపమైన పసుపు బంధం🙏🙏 శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి వచ్చిన సందర్భంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి ఇంటికి వెళ్లి ఆయన సతీమణి మరియు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి తల్లి బ్రృందమ్మ గారి పాదపద్మములకు నమస్కరిస్తున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు🥰🥰😍😍....
బాపట్ల పట్టణం, వృక్షనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్న యాతం సౌజన్య గారు మీ వినూత్న విద్యాబోధన పిల్లల సమగ్ర విద్యా, విజ్ఞాన వికాసానికి దోహదపడుతోంది. అభినందనలు మేడమ్. ‘DIKSHA’ ప్లాట్ ఫాంలో E-కంటెంట్ తయారు చేయడం, టీచర్ HANDBOOK రాయడం, ప్రశ్నాపత్రాల తయారీ, ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్‌గా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మిషన్‌లో భాగం కావడం చాలా సంతోషం. FLN, జాదూయి పిఠరా కిట్లను ఉపయోగిస్తూ పిల్లలకి అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్న తీరు స్ఫూర్తిగా నిలుస్తోంది. వినూత్న విద్యాబోధన, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎలా తయారు చేయాలి? కిట్లు ఎలా ఉపయోగించుకోవాలి? అనే అంశాలపై చేసిన వీడియోలను SOWJANYATLM అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసి కోట్లాదిమందికి చేరుస్తున్న సౌజన్య టీచర్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ఏపీ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిటీ ఛైర్ పర్సన్ శ్రీమతి పొడపాటి తేజస్వి - రామ్ దంపతుల కుమార్తె, కుమారుని అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వేడుకలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించడం జరిగింది. తేజస్వి పొడపాటి జన్మదినోత్సవం కావడంతో వారిని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
@PodapatiTejaswi
#APCreativeandCultureComitteChairman #TejaswiPodapati #Vijayawada #AndhraPradesh #TeluguDesamParty #ChandrababuNaidu #NaraLokesh #HomeMinisterAnitha #VangalapudiAnitha
#OG అంటే Original Gangster. మా పవన్ అన్న అభిమానులకు మాత్రం Original God. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #OG సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#TheycalllHimOG@PawanKalyan
ప్రజలతో సంతోషం పంచుకోవటం కంటే, ఇంకేమి కావాలి? "లాంచ్ ఇట్, ఏమి పర్వాలేదు."
పరమసముద్రం చెరువులో సెక్యూరిటీ కోసం పెట్టిన బోట్లు. వాటిలో చెరువు మొత్తం చూసి వస్తానని సెక్యూరిటీని అడిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. చెకింగ్ అవ్వలేదని పర్మిషన్ ఇవ్వని సెక్యూరిటీ. ఏమి పర్వాలేదు, లైఫ్ జాకెట్ లు వేసుకుని వెళ్దాం అంటూ, సీమ ప్రజలతో కలిసి సంతోషాన్ని పంచుకున్న చంద్రబాబు నాయుడు గారు.
#AndhraPradesh
#ChandrababuNaidu
#IdhiManchiPrabhutvam
#HandriNeevaSujalaSravanthi
Today is Rakshabandhan, a day close to my heart. I tied a rakhi on my younger brother’s wrist and fill my heart with prayers for his health, happiness, and every dream coming true. Dear brothers, you have been my shield, my confidant, and my best friend in every season of life. May you all be blessed with good health, strength to chase your dreams, and unlimited prosperity in every step you take. I treasure every memory we’ve shared and look forward to a future full of laughter and love. 💕
To all siblings celebrating today, wishing you a bond that grows stronger with every passing day. Lots of prayers and love for every brother and sister around the world. Happy Rakshabandhan! 💫💐
ఇది మీ వల్ల జరిగిన ప్రమాదం కాదు @RamMNK అన్నా…
కానీ ఇది మీకు ఓ అగ్నిపరీక్ష.🤔
మీ నాయకత్వానికి, మన పార్టీ మీకించిన బాధ్యతకు పరీక్ష ఇది.!!
మీపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టాల్సిన సమయం ఇది.
మీరు ఏమి చేస్తారో, ఎలా చేస్తారో తెలియదు…
కానీ భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోండి.
ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలవండి… మిగతా బాధ్యతను మేము చూసుకుంటాము.
@ncbn సార్ మీ శిష్యుడిగా, కొడుకు సమానుడిగా రామ్ అన్న ఈ అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నాడు న… మీ సలహాలు, సూచనలు కావాలి.
మనమెంతో,
మన నాయకత్వం ఎంత గొప్పదో
దేశానికీ, ప్రపంచానికీ చూపించాలి!
Cc: @naralokesh@narendramodi@katchannaidu@AmitShah
#planecrash #AviationAccident #AviationMinistry #RammohanNaidu #AhmedabadPlaneCrash #AirIndia
#TallikiVandanam#AndhraPradesh
విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం.
సూపర్ సిక్స్‌లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషం. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ 'తల్లికి వందనం' పథకం అందుతుంది. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తాం. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం, తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చింది.
అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్
ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్
ప్రజా నాయకుడు నారా చంద్రబాబునాయుడు గారి పుట్టిన రోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
#HBDLegendCBN#ChandrababuNaidu#AndhraPradesh
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఆ భగవంతుడు…
మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని…
ప్రజలకు మరింత సేవ చేసే శక్తినివ్వాలని…
కోరుకుంటున్నాను.
@ncbn
Today is a deeply emotional day for me and our entire family. With immense pride and gratitude, I witnessed my father, @ncbn garu, perform the Bhumi Puja for our home in Amaravati — the capital that lives in the hearts of millions. This moment is far more than just the beginning of construction. It is the rekindling of a dream — the dream of a world-class capital, Amaravati, that my father envisioned for the future of our state. Being part of this sacred step, alongside my mother Nara Bhuvaneswari, my pillar of strength @brahmaninara, and our beloved Devaansh, was nothing short of a blessing. This is not just our home… it is a symbol of our commitment. #Amaravati is not forgotten. It is being rebuilt — stronger, more determined, and more beautiful than ever. The capital is rising again. And so is the spirit of Andhra Pradesh.
@ManagingTrustee
కమ్మ వారిపై విష ప్రచారాలకి .. రాజకీయాలు మాత్రమే కారణం కాదు .. 1910 నుండి ఈ చరిత్ర చూడండి ! మళ్లీ పాత ఫార్ములా మొదలెట్టిన వైసీపీ !
YouTube Link
https://t.co/iCnZv36CUh