@RSPraveenSwaero ఈ జాతులకు నీ నాయకత్వంలో రాజ్యాధికారం వస్తుంది అనుకున్నాము ఈ ప్రజల బతుకులు మారుతాయి వీళ్ళకు సమాజంలో ఆత్మగౌరం దక్కుతుంది ఈ సమాజంలో గుర్తింపు గౌరవం దక్కుతుంది అనుకున్నాను కానీ మీరే దొరలకు అమ్ముడుపోయి వాళ్లకు కొమ్ము కస్తున్నారు
నిజం కళాశాలలో బహుజన మహనీయుల జయంతిని జరగకుండా కక్షపూరితంగా అడ్డుకున్న ప్రిన్సిపల్ AV రాజశేఖర్
విద్యార్థులు సొంతంగా నిధులతో ఉత్సవాలకు పర్మిషన్ అడగగా 7వ తారీఖున పర్మిషన్ ఇచ్చిన ప్రిన్సిపల్ 13 గంటల సమయం ఉంది అనగా ప్రోగ్రాం క్యాన్సల్ అని అనౌన్స్ చేసారు @revanth_anumula@kt
ఏ దేశంలోని బడులలో పెచ్చులు ఊడిపడతాయో, ఆ దేశంలోని దేవాలయాలు (గుడి, మసీదు, చర్చి) దారి గోపురాలు (శిఖరాలు) బంగారంతో మెరుస్తూ ఆకాశాన్నంటుతాయో ఆ దేశం తనంతట తానే స్వయంగా నాశనం అవుతుంది.
-సోక్రటీస్
ఒక మహిళ తాను బతకడానికి తన శీలాన్ని నాలుగు గోడల మధ్యలో అమ్ముకుంటుంది కానీ ఎంతో భవిష్యత్ ఉన్న ఒక మహిళ RG KAR ట్రైనీ డాక్టర్ ప్రాణానికి 10 లక్షలు శీలాన్ని కి 7 లక్షల, వేల కట్టిన ఈ దేశ ధర్మాసనం సిగ్గు పడిండి నా ధేశ ప్రజలారా!
#shameonrgkarrapemardercasejudgement@rashtrapatibhvn
మరొకసారి తెలంగాణ గళ్ళపెట్టనింపబోతున్న తెలంగాణ మద్యం ప్రియులు
వారి కృతజ్ఞతకు గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్ ఓపెన్ చేయబోతుంది
#HappyNewYear
ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి
@revanth_anumula
గారి మాటలు అభినందించదగినవి కానీ సినిమా ఇండస్ట్రీ కొన్ని వేలకోట్ల సంపద కలిగిన వ్యవస్థ దానితో రేవంత్ రెడ్డి గారు యుద్ధం చేయడానికి అడుగేసారు ఈ ఎఫెక్ట్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కనబడుతుంది
#RevanthReddy#AlluArjunArrest
Congratulations and all the best @actorvijay babbai we hope you full filled ambedkar,Jyothi rao pule, periyar, Kanshiram ambitions
#TVKVijayMaanaadu#tvk
@thulasichandu1 నువ్వు పోయి ద్రవిడియన్ మోడల్స్ తో పెట్టుకుంటున్నావు పవన్ భాయ్ ఆ యువ నాయకుడు ఎవరో తెలుసు కదా ఒక రాష్ట్రాన్ని మీ లాగానే తను కూడా ఒక డిప్యూటీ సీఎం అది మర్చిపోకు