మొత్తం అంత ఒక్క సైడ్ కి వచ్చిన..!
నిలబడి మరి defend చేస్తున్నారు 🙏
ఫ్యాన్ బేస్ అలాంటిది..!
@PawanKalyan నువ్వు ఇంకా సరిగ్గ ఉంటే నోరుకూడ జరడాన���కి భయపడే వాళ్ళు అలా చేసే వాళ్ళం..!
జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు
* పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప మ��ఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్ర��ాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
పన్నెండేళ్ల నిబద్ధత.. కాలం ఎన్నో పరీక్షలు పెట్టింది, ఎదురుగాలులు ఎన్నో వీచాయి.. కానీ జనసేన అడుగు వెనక్కి వేయలేదు🔥
పన్నెండేళ్ళ జెండాను మో��ిన చేతులు, రేపు ప్రజాసేవ బాధ్యతలను కూడా మోయాలి. పార్టీ కోసం చేసిన త్యాగాలు కొత్త నాయకత్వానికి పునాదులు కావాలి ✊🏽
#APLocalBodyElections
ఆంధ్రప్రదేశ్ రోడ్లు చాల బాగున్నాయి.. ఎక్కడో దిగువ స్థానంలో ఉన్న పంచాయతీ రాజ్ శాఖ ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది..! - శ్రీ @KChiruTweets గారు
#PawanKalyanAneNenu
ఆంధ్రప్రదేశ్ రోడ్లు చాల బాగున్నాయి.. ఎక్కడో దిగువ స్థానంలో ఉన్న పంచాయతీ రాజ్ శాఖ ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది..! - శ్రీ @KChiruTweets గారు
#PawanKalyanAneNenu
ఎన్ని సార్లు కలిసినా… ప్రతిసారీ ఇదే మొదటిసారి కలుస్తున్నానేమో అన్నంత ఆనందం. ❤️
ఒక్క ఫోటో దిగితే చాలు… “నేను పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాను” అని గర్వంగా చెప్పుకోవాలనే ఆ తాపత్రయం.
అంతే… కొన్ని అనుభూతులు ఎప్పటికీ మారవు!
కొన్ని అభిమానాలు ఎప్పటికీ తగ్గవు!!
@PawanKalyan
48 years since you began your journey in cinema, Nanna ❤️
Every day, we think of that day that changed everything for you and our family. I am grateful for everything you have done and to the audience for the constant love and support they have given you.
Your journey will always be an inspiration to us. And now, I’m looking forward to that day when we celebrate the milestone of 50 incredible years in cinema ✨