నల్లగొండ జిల్లాకు చెందిన కొండే రఘుపతి రూ.1.10 లక్షల విలువైన తన కలల బైక్‌ను పూర్తిగా 10 రూపాయల నాణేలతో కొనుగోలు చేశారు. చాలాకాలంగా పొదుపు చేసిన ఈ నాణేలను సంచుల్లో షోరూమ్‌కు తీసుకెళ్లాడు. సిబ్బంది గంటలపాటు లెక్కించి అతడికి బైక్ అందజేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
రైలులో శోభనం డెకరేషన్.. టీటీఈ సస్పెండ్
బల్లార్ష నుండి ముంబై వెళ్ళే నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లో 1st ఏసీ భోగిలోని ఓ కుపేలో శోభనం డెకరేషన్ చేసుకున్న ఓ కొత్తజంట
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీఈని సస్పెండ్ చేసిన రైల్వే అధికారులు
BIG UPDATE :
INDIA'S BIGGEST DIRECTOR #SSRajamouli Next Project with INDIA'S BIGGEST MASS HERO 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Already they both delivered some biggest hits indian cinema 🔥🔥🔥🔥🔥🔥🔥
Any Guess Hero Name? S S Rajamouli's Next....
సనత్ నగర్ డీమార్ట్‌లో తూకాల తేడాలు.. కస్టమర్ల జేబులకు చిల్లు!
ఒక్కో machine మీద ఒక్కో weight చూపించడంతో కస్టమర్లు ఆగ్రహం
హైదరాబాద్:*సనత్ నగర్ లోని ప్రముఖ షాపింగ్ మాల్ 'D-Mart లో తూకాల లీలలు
వెలుగుచూశాయి. అక్కడ Weighing machines తీవ్రమైన తేడాలు చూపిస్తుండటంతో కస్టమర్లు నిలదీశారు
వైయస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఎం. జగదీష్ నాయక్ ఎస్టీ అభ్యర్థి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచి, తుది జాబితాలో పేరు తొలగించారు. ఎందుకు, ఏమిటి? అనే కారణాలు కూడా చెప్పడం లేదని అంటున్నారు. ఒక ఎస్టీ అభ్యర్థికి ఇలా అన్యాయం జరగడానికి బాధ్యులు ఎవరు @ncbn గారూ?.
#MegaDSCScam
#ScamsterBabu
#LooterLokesh
Tonight's match was fully, fully fixed by the BCCI for an RCB win, and I am going to prove it right now.
- In the very first over, Nitin Menon gave Sai Sudharsan out on an appeal.
- In the 9th over, they wanted to give Sundar out, but the moment it went to the third umpire, they had to change the decision.
- Throughout the whole season, Krunal Pandya has been chucking, yet no umpire is questioning him.
- Now, in Tim David's case, there was a big edge, but the umpire still gave it not out.
Now, this is enough to tell you that the whole thing is fixed only for RCB to win.💯
Hero #Arjun Counter To #UdayStalin 👌💥
"సనాతన ధర్మం అనేది ఒక మ* త0 కాదు జీవన విధానం, అది తల్లిదండ్రులను దేవుళ్లలా ఎలా గౌరవించాలో నేర్పిస్తుందిని. మీరు మీ సొంత తల్లిదండ్రులను తిరస్కరించగలరా?” “లేదు కదా” “అదేవిధంగా, సనాతన ధర్మాన్ని ఎన్నటికీ తిరస్కరించలేరు లేదా తుడిచివేయలేరు."💥💥
పొద్దు పొద్దునే ఒక గొప్ప వీడియో చూశాను ❤️
కళ్ళు లేకపోయినా కూడా ఇతను ఒకరు వస్తారు వాళ్ళే అన్ని చూసుకుంటారు అని కాకుండ తానే స్వయంగా Rapido బుక్ చేసుకొని మరీ డైలీ డ్యూటీ చేస్తున్నారు 👌🏻👌🏻🙏🏻🙏🏻
ఇది కదా true inspiration అంటే!
Hatsoff to him🙏🏻🙏🏻🫡