Just show me a single city like this built by Modi.
A single state with cleanliness, pothole free roads, clean air, security, proper footpaths and greenery.
India is a scam 🥀
@INC_Ponguleti Sir public is facing huge problem with the new registration system. Its gonna be heculiar task to procure PTIN for under construction properties. Municipal team will show morning stars to public for issuing new PTIN kindly review the process
Thankyou BBC Channel For Showing Facts!
Vizag Fact Check - ✅️
Location - Yendada Law College Road!✅️
VIZAG INFLUENCER's అందరూ ఇదే LOCATION కు వెళ్లి.
REELS తీసి ప్రజలకు వాస్తవాలు తెలిసేలా చేయండి.
కొంచెం ఆ బూతులు తిట్టే వాళ్ళని
జనాలకి సంబంధం లేని వాళ్ళని ప్రెస్ మీట్లకి దూరం పెట్టండి సామి
ధర్మాన, బుగ్గన, పేర్ని నాని,కురసాల కన్నబాబు
లాంటి వాళ్ళ చేత పెట్టించండి జనాలు చూస్తారు నమ్ముతారు
ఏం నా ఆకులు తెల్సుకున్నార్రా ఓటమి నుంచి😡
@YSRCParty@JaganannaCNCTS
2017లోనే చెప్పిన మరో అద్భుతమైన గొప్ప! అచ్చం తప్పు కాదు… ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటిది! ఎందుకంటే హైపర్‌లూప్ రైలు ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా వాస్తవ రూపం దాల్చలేదు. అలాంటి అసాధ్యమైన ప్రాజెక్టును సుసాధ్యం చేసిన ఘనత మా బాబుగారిదే మరి! ఇదే కదా ఆయన విజన్, ఇదే ఆయన టాలెంట్! 😄
ఇలాంటివి ఒకటి రెండు కాదు… కొన్ని వేల గొప్పలు ఉంటాయి. అందుకే కొందరు మూర్ఖులకు, కులాభిమానంతో కళ్లుమూసుకుపోయిన వారికి ఆయనే ప్రపంచంలోనే గొప్ప విజనరీగా కనిపిస్తారు!
🚨
Liquid or Air Cooled Data Centers:
🥵They Increase Temperatures upto 3 Miles
🥵Temperatures rise by 4 degrees
☁️Prevent Cloud Formation
🚱Alter Humidity and Rainfall
📈Push your Air Conditioning Bills Up
#DataCenters
VC: Bloomberg