Vizag Public Against Amaravati!✅️
I Am Not Interested In Amaravati.
అమరావతి లో మంచి పచ్చటి పొలాలు నాశనం చేశారు.
కొన్ని లక్షల రూపాయలు అమరావతి కోసం పెడుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్
అమరావతి ఉండవల్లిలో ఉద్రిక్తత
రైతులకు, పోలీసుల మధ్య వాగ్వాదం
సీడ్ యాక్సిస్ రోడ్ కు ఇవ్వని పొలాలు స్వాధీనం
పొలాలు స్వాధీనం చేసుకుంటున్న సీఆర్డీఏ
నష్టపరిహారం ఇవ్వలేదని రైతుల ఆందోళన
Breaking News
చంద్రబాబు కీ చంప చెల్లు��నిపించిన అమరావతి రైతు
" చంద్రబాబు 5 ఎకరాల్లో ఉండే ఇల్లు 73 లక్షలు..నేను 74 లక్షలు ఇస్తాను నాకు ఇవ్వండి❗"
మేము మేము భూములు ఇచ్చి సెంటు స్థలం ఇవ్వకుండా..మీకు ఎకరాల్లో ఇల్లు నా❓
మీకు భూములు ఇచ్చి బిక్షం ఎత్తుకోవాలా❓
#AmaravathiLandScam
Youtuber రావణ్ చౌదరి భార్య మిస్సింగ్
ఈరోజు ఉదయం కొందరు పోలీసులమని తీసుకెళ్లినట్టుగా చెప్తున్నారు
మహిళను ఉదయం తీసుకెళ్లి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం ఏంటి
2019-24 లో జగన్ ను అన్ని విషయాలు లో ప్రశ్నించాను.
YSRCP ఏ రోజు నాపై TDP కండువా వేసి TWITTER OFFICIAL అకౌంట్లో POST చెయ్యలేదు.
YSRCP ఏ రోజు నాపై క్రిమినల్ కేసులు పెట్టలేదు.
ప్రశ్నించే వాళ్ళ��� ఉండకూడదు ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కాలి అనుకోవడం మీ తప్పు.
- ప్రొఫెసర్ నాగేశ్వరరావు
CM,DCM కనీసం జగనన్న లాగా ఫోన్లో అయినా పరామర్శించారా.
మత్స్యకారుడు చిన్న ను ఫోన్ లో పరామర్శించిన జగన్.
ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జగన్
ప్రమాదం జరిగిన త���రును అడిగి తెలుసుకున్న జగన్.
ప్రమాదం జరిగిన ఘటనను జగన్ కు వివరించిన చిన్న.
YCP very clear on this ✅
Ravan మాట్లాడిన ప్రతిదీ సపోర్ట్ చేస్తాం అని కాదు
అతనిని అరెస్ట్ చేసిన విధానం ని క్వశ్చన్ చేస్తున్నాం
బెయిల్ వస్తుంది పరువుపోతుంది అని UAPA పెట్టడం అనేది దుర్మార్గమైన చర్య
ప్రశ్నించిన పాపానికి ప్రశ్న రావణ్‌పై UAPA చట్టం కింద కేసు పెట్టడమేంటి?
మావోయిస్టుల్ని రావణ్ సపోర్ట్ చేశాడని అంటున్నారే.. జల్సా సినిమాలో మీరు నక్సలిజాన్ని గ్లోరిఫై చేశారుగా!
ఆ లెక్కన పవన్ కళ్యాణ్‌కు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు, చిత్ర నిర్మాతకు కూడా UAPA చట్టం వర్తించాలి కదా?
ఓ ఇంటర్వ్యూలో నేను నక్సలైట్ అవ్వాలనుకున్నానని పవన్ చెప్పారు.. అప్పుడు మీపై UAPA పెట్టాలి కదా!
- త్రిపురనేని నరోత్తమ్, సోషల్ క్రిటిక్
Vijayawada Public Talk On MAVIGUN!
MAVIGUN రూ.10 వేల కోట్లతో పూర్తి అవుతుంది.
అమరావతి రూ.2 లక్షల కోట్లు పెట్టిన పూర్తి అవ్వదు.
అమరావతి కొండవీటి వాగు ఎప్పుడు వచ్చినా మునిగిపోతుంది.
MAVIGUN లో మనం నిర్మాణం చేయాల్సింది లేదు పోర్టు ఉంది ఎయిర్ పోర్టు ఉంది.
అమరావతి 50 ఏళ్లు అయినా పూర్తి అవ్వదు.