జగన్ టైంలో ముంతాజ్ హోటల్ కి పర్మిషన్ ఇస్తే మేము ధర్నా చేస్తే ఆయన వదిలేశారు
బాబు గారు వచ్చాక మళ్లీ పర్మిషన్ ఇస్తే మేము ధర్నా చేసాం
ఈ సారి మమ్మల్ని అరెస్ట్ చేసి ఊరి చివర వదిలేశారు ⁉️
ఇదేనా మీరు హిందూ ధర్మానికి చేసేది ⁉️
రావణ్ ని హీరో చేస్తున్నారు
రావణ్ పవన్ కళ్యాణ్ మాట్లాడిందే మాట్లాడారు... అక్కడ పవన్ కళ్యాణ్ చెప్పు చూపించాడు... ఇక్కడ రావణ్ చెప్పు చెప్పించలేదు
రావణ్ పైన కేసు పెడితే పవన్ పైన కూడా కేసు పెట్టాలి
- CPI నారాయణ
Morphed Image Is Calculated Assault On Woman's Privacy And Reputation, Law Must Move Swiftly: Madras High Court
@AreSyamala@YSRCPLegalCell
https://t.co/oRJar52wHt
స్వాతి రెడ్డి (శ్వేతా చౌదరి) , విగ్ యష్ , సుబ్బు ( వై.యస్.భారతి గారి గురించి నీచమైన పోస్ట్ లు పెట్టాడు .. వీళ్ల బండారం బయట పెట్టిన పేర్ని నాని గారు .. 👇👌💥🤣
విలేఖరి అడిగిన ప్రశ్నకు..... సహనం కోల్పోయిన ఎమ్మెల్యే
పంచదారల కొండంత తవ్వి దొబ్బాడు సహనం కోల్పోడా చెప్పు ఆ డబ్బులు ఏం చేయాలి ఇతని జీవితంలో ఎప్పుడైనా ఎమ్మెల్యే అవుతారు అనుకున్నాడా ఏదో ఈవీఎం దెబ్బ అంటే అయ్యాడు
జనసేన ఎమ్మెల్యే పంచదార కొండ ఎంతో ప్రాముఖ్యతమైనది .
అలాంటి కొండను మైనింగ్ మైనింగ్ తవ్వేస్తున్నారు అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు దారుణంగా ఎలమంచిలి తయారయింది
#CBN420..
#PK210..
మాజీ ముఖ్యమంత్రి, ఆయన భార్యపై నీచంగా సోషల్ మీడియాలో పోస్టులు
ఇంత నీచానికి తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ ఒడిగడుతూ.. సోషల్ మీడియా చెడిపోయిందంటారా..?
- మాజీ మంత్రి పేర్ని నాని
మీ వదిన గారు ఎందుకు తిట్టారు మిమ్మల్ని? పచ్చి తిట్లు తిట్టారు కదా. హరికృష్ణ గారు ఎన్ని తిట్లు తిట్టారు మిమ్మల్ని? మీ అత్తగారు ఎన్ని తిట్లు తిట్టారు? ఇప్పటికీ కూడా తిడుతున్నారు కదా మీ అత్తగారు.
మీ తమ్ముడు గారు ఎన్ని తిట్లు తిట్టారు? మీ తమ్ముడు గారు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లారు? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ తమ్ముడు గారు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లారు?
మీ సొంత తమ్ముడే కదా? ఒకే తల్లి కడుపున పుట్టారు కదా? ఒకే తల్లి కడుపున పుట్టిన మీ తమ్ముడు ఎందుకు వెళ్లారు? ఎందుకు మిమ్మల్ని తీవ్రంగా విమర్శించారు?
ఇవన్నీ ఎవరికీ గుర్తుండవు అనుకుంటున్నారా?
మీ సంగతి మీరు చూసుకోండి. మీకు పదవి ఇచ్చిన ప్రజల సంగతి చూడండి. అది వదిలేసి అంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి మీకెందుకు?