అయ్యగారి హార్డ్ కోర్ ఫ్యాన్ చాలా హానెస్ట్ పర్సన్...అతని ఇల్లు,దానిని చూపిస్తూ అతను చెప్పేది చూస్తే అతను ఎంత ట్రూ ఫ్యాన్ అని అర్థం అవుతుంది....#AkhilAkkineni is so lucky for having that kind of fans and fanism
స్క్రిప్ట్,పేమెంట్ ఇచ్చినోళ్లు మేకప్ వాళ్ళని కూడా ఇచ్చారా సునీల్ గా
నువ్వు చెప్తున్నవి పూర్తిగా అవాస్తవాలని అర్ధమవుతుంది.
ఇప్పుడు నీ టైమ్ వేగంగా ఉంది... తర్వాత వెయిట్....
ఇతను జూనియర్ ఆర్టిస్ట్ సునీల్ రావినూతల. ఇతనికి తెలుగుదేశం పార్టీకి చెందిన వారు డబ్బులు ఇచ్చి రాష్ట్ర ప్రతిపక్ష నేతపై, ఆయన కుటుంబ సభ్యులపై జుగుప్సాకరమైన కంటెంట్ రూపొందించారని, అందుకు తనకు పారితోషికం ఇచ్చారని సునీల్ మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మోడల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
మీ ప్రభుత్వంలో మహిళలపై మార్ఫింగ్ ఫోటోలు, అభ్యంతరకరమైన కంటెంట్ రూపొందించిన వారిపైనా, అలాగే అలాంటి కంటెంట్లో తెలిసి నటించిన ఇలాంటి జూనియర్ ఆర్టిస్టులపైనా చర్యలు తీసుకుని మీ నిజాయతీని నిరూపించగలరా, పవన్ కళ్యాణ్ గారు? @PawanKalyan
తెలుగు రాష్ట్రాల్లో నీచ రాజకీయాలకు సృష్టి @JaiTDP
అప్పుడు NTR గారి మీద చెప్పులు వేసిన, మొన్న @tarak9999 అమ్మగారి మీద అసభ్యంగా మాట్లాడిన, నేడు @ysjagan గారి సతీమణి భారతి గారి మీద అయినా అసభ్యంగా ఎడిటింగ్ చేసేది @JaiTDP
వీరికి వ్యతిరేకంగా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడని @PawanKalyan
ఈ Tdp activist, Think Andhra, The Leo News వీటన్నింటినీ జర్నలిస్ట్ ముసుగు వేసుకున్న ఈ పచ్చ సైకో నడుపుతున్నట్లుగా కనబడుతుంది..
కొంచెం లేట్ అవ్వొచ్చునేమో సమాధానం మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది.
రాజకీయాల్లో ఇది మంచి కల్చర్ కాదు... దీనివల్ల ఓట్లు పడతాయనుకుంటే అది భ్రమ.. ప్రతి పక్షనాయకుడిని ఇమిటేట్ చేస్తూ రాజకీయాలకు సంబంధం లేని ఆయన సతీమణిని మార్ఫింగ్ ఫొటోే పెట్టి ఇలాంటి వీడియోస్ చేయడం అస్సలు మంచిది కాదు..
వైసీపీవాళ్లు గతంలో మామీద చేశారు కాబట్టి మేం ఇప్పుడు ఈ వీడియోలు చేస్తున్నాం అంటారా... అది మీ ఇష్టం..
దానికి కూడా ఒక హద్దు ఉంటుంది.. వ్యగ్యంతో కూడిన వీడియోలు చేయండి కానీ కించపర్చేలా ఉండకూడదు
ఇది రెండు రాజకీయ పార్టీలకు మంచిది కాదు. మారండి ఇకనైనా... జనాలు తెలివిగలవాళ్లు..ప్రతి ఒక్కటీ గమనిస్తున్నారు
ఇది మంచి పద్దతి కాదని చెప్పే నాలాంటి వాళ్లని మీరు పేటీఎం అని తిట్టినా ఎల్లో బ్యాచ్ అని తిట్టుకున్నా మాకు పోయేదేం లేదు.. మీకు జరుగుతున్న నష్టాన్ని మీకు గుర్తు చేస్తున్నాం..సరి చేసుకుంటే చేసుకోండి..లేదా ఇలాగే కంటిన్యూ చేయండి...
వాళ్ళు చర్యలు తీసుకుంటారా లేదా అనేది తర్వాత కాని
మీ YCP టీమ్ ఏం చేస్తుంది మరీ
Direct గా Ex CM wife మీద ఇలాంటి నీచపు కంటెంట్ చేస్తుంటే ఎవరిది చేతకానితనం
Papam 💔💔💔( na deggara anni dabbulu levu antunadu )
orey babu sponsor him tickets unlimited times when ever he wants to see his fav heros film ..
@AkhilAkkineni8#Lenin