కాకినాడ దాకా ఎందుకు నానాజీ గారూ ప్రస్తుతం ఆయన తాడేపల్లి కొంప ఉన్న మంగళగిరిలో పోటీ చేసి గెలవమని చెప్పండి చాలు. అక్కడ కూటమి అభ్యర్థిగా గంజి చిరంజీవి గారు నిలబడినా గెలుస్తారు
Jagananna govt. లోనే జరిగింది ఈ అద్భుతం!
Bus transport లేని తన ఊరి కోసం తన పాటతో ఊరికి bus transport తెప్పించుకుంది ఈ అమ్మాయి... Jagan govt లో జరిగింది ఈ అద్భుతం!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అరెస్ట్ చేయాలని, తమ వాళ్ల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్దకెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
అంతేకాదు, రాజకీయాల్లో తాత్కాలిక, పర్మినెంట్ మిత్రులెవరో, ఎలా వుండాలో కూడా పవన్‌కు అమిత్‌షా హితబోధ చేసి పంపారంట.
పథకం పేరు పలికితే… దాని వెనుక ఉన్న నాయకుడు గుర్తొచ్చే స్థాయికి చేరడం చిన్న విషయం కాదు.
₹2 కిలో బియ్యం — NTR
ఆరోగ్యశ్రీ — YSR
ఫీజు రీయింబర్స్మెంట్ — YSR
108 అంబులెన్స్ — YSR
104 సేవలు — YSR
అమ్మ ఒడి — YS Jagan
రైతు భరోసా — YS Jagan
నాడు-నేడు — YS Jagan
చేయూత — YS Jagan
వైఎస్సార్ ఆసరా — YS Jagan
కాపు నేస్తం — YS Jagan
విద్యా దీవెన — YS Jagan
వసతి దీవెన — YS Jagan
కొంతమంది నేతలు పదవుల్లో గుర్తుంటారు…
కొంతమంది మాత్రం పథకాల రూపంలో ప్రతి ఇంట్లో గుర్తుంటారు.
#YSR #Jagan #NTR #YSRCP #Aarogyasri #AmmaVodi #RythuBharosa #FeeReimbursement #NaduNedu #Cheyutha #VidyaDeevena #APPolitics #AndhraPradesh
2009 ఏపీ లో జరిగిన ఎలక్షన్ దేశ చరిత్రలో మాస్ ఎలక్షన్స్ .... మళ్లీ రావు అలాంటి ఎలక్షన్స్
YSR
Vs
TDP
(Nandamuri family motham Pracharam,Jr.NTR Speech lu 😂)
PrP
(Mega family Motham Pracharam )
BJP
TRS
CPI
CPM
BJP
CUT cheste YSR Mass Mundu Andaru Gila Gila Kottukunnaru
Ippudu telangana lo CPI 1/1 win ayindhi, mari endhuku miss chesav ra huka🤣🤣
Sikkim (1989): The Sikkim Sangram Parishad (SSP), led by Nar Bahadur Bhandari, won all 32 out of 32 seats.
Sikkim (2009): The Sikkim Democratic Front (SDF), led by Pawan Kumar Chamling, repeated this feat by winning all 32 out of 32 seats
Sikkim (2024): The Sikkim Krantikari Morcha (SKM) won 31 out of 32 seats.
Delhi (2015): The Aam Aadmi Party (AAP) won 67 out of 70 seats (approx. 96%).
Ivi entra erri PK @santhu_msd7
6 subjects lo 3 pass ayyi, 3 subjects ki absent ayyi. Gold medal ivvamante, banda ki vesi mingutharu.